L
iLyricsLab Movie Songs
Poster for 100%love

A Square B Square స్క్వేర్

Movie: 100%love

Singer: Devi Sri Prasad (DSP)

Lyricist: Sri Mani

Advertisement

Remove Ads

Telugu

ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్

టామ్ అండ్ జెర్రీ వారికి ఏ టైం ఐన డోంట్ కేర్ చీటింగ్ చీటింగ్ పిల్లి ఎలుక పిల్లని చీటింగ్ చీటింగ్ నక్క పిల్ల కాకిని చీటింగ్ చీటింగ్ మీసం జడకుచ్చుని చీటింగ్ చీటింగ్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్

టామ్ అండ్ జెర్రీ వారికి ఏ టైం ఐన డోంట్ కేర్

రింగ రింగ రొసెస్ పాకెట్ ఫుల్ అఫ్ పొసెస్ దొంగ దొంగ చదివేసేయ్ ఇంపార్టెంట్ బుక్స్ సబ్జెక్టు సబ్జెక్టు కలిపేసేయ్ సిలబస్ చూసే చేసేయ్ చూపుల స్ట్రా నే వేసి చప్పున జుర్రేయ్ మార్క్స్ చీటింగ్ చీటింగ్ చీమ పంచదారని చీటింగ్ చీటింగ్ తేనెటీగ పువ్వుని చీటింగ్ చీటింగ్ ఉడతా జాంపండుని చీటింగ్ చీటింగ్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్

టామ్ అండ్ జెర్రీ వారికి ఏ టైం ఐన డోంట్ కేర్

English

A square B square A plus B whole square

Tom n Jerry warki e Time aina Dont care

Cheating cheating Pilli eluka pillane Cheating Cheating Nakka pilla kakine Cheating cheating Mesam jadakucchune cheating cheating “A square” Ringa ringa roses Pocket full of poses Donga donga chadivesey important books Subject subject kalipesey Syllabus choose chesey Choopula strawne vesi Chappuna jurrey marks Cheating Cheating Cheema panchadarani Cheating cheating Theneteega puvvuni Cheating cheating Udatha jampanduni Cheating cheating A square B square A plus B whole square

Tom n Jerry warki e Time aina Dont care

Advertisement

Remove Ads