Ranganayaki రంగనాయకి
Movie: Aay
Singer: Anurag Kulkarni
Lyricist: Suresh Banisetti
Advertisement
Remove AdsTelugu
పొట్టేల్ ని గన్న తల్లి హెయ్ గొర్రె గొర్రె గొర్రె దున్నపోతుకి చిన్న చెల్లి అది బర్రె బర్రె బర్రె
అరె చాపను చూస్తే కొంగ అహ వెర్రే వెర్రే వెర్రే కోడిపెట్టెను జూసి పుంజు హ వర్రే వర్రే వర్రే అయ్ బాబోయ్
అహ బూరెలేసే బుజ్జి పద్మావతి ఓహో బంగార్రాజు పులిహోర కలిపాడు ఆహ పూలు అల్లుతున్న చిట్టి కుమారికి కోటిగాడొచ్చి జడల్లుతున్నాడు ముగ్గులు పెట్టే ముత్యాలనేమో మూర్తిగాడొచ్చి ముగ్గులో దించాడు ఆహా
మరి నాయకి ఏమైనాదే రంగనాయకి ఏమైనాదే
నాయకి ఏమైనాదే రంగనాయకి ఏమైనాదే ఓ హో హో హో
నాయుడితో సెట్టైనాదే మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే ఎయ్ నాయుడితో సెట్టైనాదే మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే
ఆహ ఓహో ఆహ అది ఓహో ఆహ ఓహో అరరరె అదీ లెక్క
చిలిపి కుర్రాళ్ళు దూకితే పందెం గుర్రాలు ఉడుకు నెత్తురికి ఉండవు కళ్ళాలు ఓ ఓ చిలిపి కుర్రాళ్ళు దూకితే పందెం గుర్రాలు ఉడుకు నెత్తురికి ఉండవు కళ్ళాలు అరెరె
స్వాతిముత్యాలు కొంచెం జాతిరత్నాలు ఆహ పోటీకొచ్చారా ఢీ కొట్టే పొట్టేళ్లు ఓ
మీసం మెలేసినా ప్రతి ఒక్క కుర్రాడు కాటుక కళ్ళే చూసి ఫ్లాటైపోతాడు గాజుల మోతే వింటే లొంగిపోని సిన్నోడు భూమి దున్నాడంటే నమ్మేదెవ్వడు
మూర మల్లెపూలు కొప్పున చుడితే ఓహో ఊరూరంతా నిద్దుర లేసింది ఆహ బెత్తెడు నడుము అత్తరు కొడితే పొలిమేర కూడా పొలమారిపోయింది పాలట్టుకొచ్చి పక్కన కూచుంటే కుర్ర ఊపిరంతా వేడెక్కి పోయింది
నాయకి నాయకి ఓ మరి నాయకి ఏమైనాదే రంగనాయకి ఏమైనాదే నాయకి ఏమైనాదే రంగనాయకి ఏమైనాదే ఓ ఓ ఓ
నాయుడితో సెట్టైనాదే మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే ఎయ్ నాయుడితో సెట్టైనాదే మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే
English
Pottelni Ganna Thalli Hey Gorre Gorre Gorre Dhunnapothuki Chinna Chelli Adi Barre Barre Barre
Are Chepanu Chuste Konga Aha Verre Verre Verre Kodipettani Joosi Punju Ha Varre Varre Varre
Aha Burelese Bujji Padmavathi Ki Bangaarraju Pulihora Kalipaadu Poolu Alluthunna Chitti Kumariki Kotigaadochi Jadallutunnadu Muggulu Pette Muthyalanemo Murthigaadochi Muggulo Dinchadu Aha
Mari Nayaki Emainadhe Ranganayaki Emainadhe
Nayaki Emainadhe Ranganayaki Emainadhe O Ho Ho Ho
Nayuditho Settainaade Matteru Seruku Totaku Siftayinaade Oye Nayuditho Settainaade Matteru Seruku Totaku Siftayinaade
Aha Oho Aha Adi Oho Aha Oho Ararare Adi Lekka
Chilipi Kurraallu Dookithe Pandem Gurralu Uduku Netthuriki Undavu Kallalu Oo Chilipi Kurraallu Dookithe Pandem Gurralu Uduku Netthuriki Undavu Kallalu Arere
Swatimutyalu Konchem Jathi Ratnalu Aha Potikochaara Dhee Kotte Pottellu Oo
Meesam Melesina Prathi Okka Kurradu Kaatuka Kalle Chusi Flataipothadu Gaajula Mothe Vinte Longiponi Sinnodu Bhoomi Dunnadante Nammedevvadu
Moora Mallepoolu Koppuna Chudithe Oho Ooru Oorantha Niddara Lesindi Aha Betthedu Nadumu Attharu Kodithe Polimera Kooda Polamaaripoyindi Paalattukochi Pakkana Kuchunte Kurra Oopirantha Vedekki Poyindi
Nayaki Nayaki Mari Nayaki Emainadhe Ranganayaki Emainadhe Nayaki Emainadhe Ranganayaki Emainadhe O Ho Ho Ho
Nayuditho Settainaade Matteru Seruku Totaku Siftayinaade Oye Nayuditho Settainaade Matteru Seruku Totaku Siftayinaade
Adi Oho Aha Oho Ararare Adi Lekka
Advertisement
Remove Ads