L
iLyricsLab Movie Songs
Poster for Agent

Rama Krishna కృష్ణ

Movie: Agent

Singer: Ram Miriyala

Lyricist: Chandrabose

Advertisement

Remove Ads

Telugu

రామ పోయి కృష్ణ వచ్చే బాధే పోయి హ్యాపీ వచ్చిందా నైటే పోయి లైటే వచ్చే ప్రేమే పోతు పోతు ఏదో ఏదో నేర్పించిందా

గోవిందా గోవిందా గర్ల్ ఫ్రెండ్ గోవిందా అయ్యిందా అయ్యిందా బ్రేకప్ అయ్యిందా

పోయిందా పోయిందా ప్రేమే దూరం పోయిందా వచ్చిందా వచ్చిందా ఫ్రీడమ్ వచ్చిందా

ఎల్ – అంటేనే లాసే కాదా ఓ – అంటే ఓవర్ డోసే కదా వి – అంటేనే వైరస్ కాదా ఇ – అంటే కథ ఎండే కదా

రామకృష్ణ గోవిందా గోవిందా హరి గోవిందా పిల్ల పోతే పోయిందా గోవిందా హరి గోవిందా

లొల్లి మొత్తం పోయిందా గోవిందా హరి గోవిందా దిల్లు ఖాళీ అయ్యిందా గోవిందా హరి గోవిందా

దేవుడా నువ్వు నేనన్నా నేనే నువ్వన్న లవ్వే మారిందా గోవిందా గోవిందా

నాతో నేనున్నా నాకై నేనున్నా లైఫే ఆగిందా గోవిందా గోవిందా

మబ్బుతొ బ్రేకప్పు అయితేనే చినుకే వరదల్లే పొంగునుగా కళ్లతో బ్రేకప్పు అయితేనే కలలే నిజమల్లే మారునుగా

ఎండే నాకు నీడే కదా ఎండింగ్ నాకూ స్టార్టింగ్ కదా పైనా లోన తొలిచేస్తున్నా దాన్నే మించే గెలుపే రాదా

రామ కృష్ణ గోవిందా గోవిందా హరి గోవిందా పిల్ల పోతే పోయిందా గోవిందా హరి గోవిందా

లొల్లి మొత్తం పోయిందా గోవిందా హరి గోవిందా దిల్లు ఖాళీ అయ్యిందా గోవిందా హరి గోవిందా

గోవిందా గోవిందా గర్ల్ ఫ్రెండ్ గోవిందా అయ్యిందా అయ్యిందా బ్రేకప్ అయ్యిందా

పోయిందా పోయిందా ప్రేమే దూరం పోయిందా వచ్చిందా వచ్చిందా ఫ్రీడమ్ వచ్చిందా

English

Rama Poyi Krishna Vache Badhe Poyi Happy Vachindaaa Night Ye Poyi Light Ye Vache Preme Pothu Pothu Edho Edho Nerpinchindaa

Govinda Govinda Girl Friend Govinda Ayyinda Ayyinda Break up Ayyindaa

Poyindhaa Poyindha Preme Dhooram Poyindhaa Vachindhaa Vachindhaa Freedom Vachindhaa

L-Antene Loss Ye Kaadaa O-Ante Over Dose Ye Kadaa V-Antene Virus Kaadaa E-Ante Katha End Ye Kadhaa

Ramakrishna Govinda Govinda Hari Govinda Pilla Pothe Poyinda Govinda Hari Govinda

Lolli Mottham Poyinda Govinda Hari Govinda Dillu Khaalee Ayyinda Govinda Hari Govinda

Devuda Nuvvu Nenanna Nene Nuvvanna Love ye Maarinda Govinda Govinda

Naatho Nenunna Naakai Nenunnaa Life Ye Aagindaa Govinda Govinda

Mabbutho Breakup Ayithene Chinuke Varadhalle Pongunuga Kallatho Breakup Ayithene Kalale Nijamalle Maarunugaa

Ende Naaku Neede Kadhaa Ending Naaku Starting Kadaa Paina Lona Tholichesthunna Daanne Minche Gelupe Raadhaa