L
iLyricsLab Movie Songs
Poster for Anjali

Anjali Anjali అంజలి

Movie: Anjali

Singer: Kousalya,Lalitha,Subhasri

Lyricist: Rajashri

Advertisement

Remove Ads

Telugu

అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిలి అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి

అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే

ముద్దుల చిట్టి తల్లి నవ్వుల పాలవెల్లి చల్లని చూపుల నా తల్లి వన్నెలు విరిసిన సిరిమల్లి

చుక్కల పందిరి నీ ముచ్చటలే ఆమని శోభలు నీ మురిపాలే

ఆకాశం సృష్టించిన దేవుడు గుర్తుండు రీతి ఈ ఇలకే నిన్ను ఒక వరముగా ఇచ్చాడమ్మా

తల్లి నీ పై మేఘాలే పన్నీరే వెదజల్లెను కూసే వసంత కోయిలలే నీకే జోలలు పాడెను

నడకలోన ఒక పూలతవే నీవే నవ్వులోన ఒక మల్లికవే నీవే అందచందాల చిన్నారి నీవే లోకమే మెచ్చూ పొన్నారి

నీవేగా మాకు దేవత నీలాల అంబరాల తారక

అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిలి అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి

పూవల్లే నీ కళ్ళతో పలికే సింగారం నీవే హంస వలే మాతో ఇక ఆడే బుజ్జాయివే

విను వీధుల్లో విహరించే వెన్నెల పాపా అంజలివే అమ్మ చల్లని ఒడిలోన ఆడే పాడే అంజలివే

నడిచి వచ్చు ఒక బొమ్మవట నీవే మెరిసిపోవు ఒక మెరుపువట నీవే చిందులాడు ఒక సిరివంట నీవే చిలకరించు వీరి తేనెవట

తరంగమల్లే ఆడవా స్వరాల కోటి నీవు పంచవా

అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిలి అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి

అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే

ముద్దుల చిట్టి తల్లి నవ్వుల పాలవెల్లి చల్లని చూపుల నా తల్లి వన్నెలు విరిసిన సిరిమల్లి

చుక్కల పందిరి నీ ముచ్చటలే ఆమని శోభలు నీ మురిపాలే

అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిలి అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి

అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిలి కం ఆన్ అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి

English

Anjali anjali anjali Chilike navvula puvvula jabili Anjali anjali anjali Merise punnami vennela jabili

Ammamma bangaruve Andala chinnarive Ammamma bangaruve Andala chinnarive

Muddula chitti thalli Navvula paalavelli Challani chupula na thalli Vannelu virisina sirimalli

Chukkala pandiri Nee muchatale Aamani shobhalu Nee muripale

Akasam srushtinchina Devudu gurthundu reethi Ee ilake ninnu oka Varamuga ichadamma

Thalli nee pai meghale Panneere vedajallenu Kuse vasantha koyilale Neeke jolalu paadenu

Nadakalona oka poolathave neeve Navvulona oka mallikave neeve Andachandaala chinnari neeve Lokame mechchu ponnari

Neevega maku devata Neelaala ambaraala tharaka

Anjali anjali anjali Chilike navvula puvvula jabili Anjali anjali anjali Merise punnami vennela jabili

Poovalle nee kallatho Palike singaram neeve Hamsa vale matho ika Aade bujjayive

Vinu veedhullo viharinche Vennela papa anjalive Amma challani odilona Aade paade anjalive

Nadichi vachchu Oka bommavata neeve Merisipovu Oka merupuvata neeve

Chiindulaadu Oka sirivanta neeve Chilakarinchu Viri thenevata

Tharangamalle aadava Swaraala koti neevu panchava

Anjali anjali anjali Chilike navvula puvvula jabili Anjali anjali anjali Merise punnami vennela jabili

Ammamma bangaruve Andala chinnarive Ammamma bangaruve Andala chinnarive

Muddula chitti thalli Navvula paalavelli Challani chupula na thalli Vannelu virisina sirimalli

Chukkala pandiri Nee muchatale Aamani shobhalu Nee muripale

Anjali anjali anjali Chilike navvula puvvula jabili Anjali anjali anjali Merise punnami vennela jabili

Anjali anjali anjali Chilike navvula puvvula jabili come on Anjali anjali anjali Merise punnami vennela jabili

Advertisement

Remove Ads