Bhu Bhu Bhujangam భుజంగం
Movie: Arundhati
Singer: K.S. Chitra
Lyricist: Veturi Sundararama Murthy
Advertisement
Remove AdsTelugu
భూ భూ భుజంగం దితై తరంగం మృత్యుర్ మృదంగం నా అంతరంగం
నాలో జ్వలించే తరంతరంగం నటనై చలించే నరాంతరంగం పగతో నటించే జతిస్వరంగం
ఒఒఒఒఒఒఒఒ ఓఓఓ ఓ ఓ
పాడనా విలయ కీర్తన ఆడన ప్రళయ నర్తన
కారు మేఘాలు కమ్ముకొస్తున్న కటిక చీకట్లలో బానిసత్వాన రాణివాసాలు రగిలిన జ్వాలలో
డోలు కొట్టింది రాహువు మేళమెత్తింది కేతువు తరుముకొస్తుంది మృత్యువు తరిగిపోతుంది ఆయువు
చావుతోనే కీడు నాకు వేదనా వేదనా ఆఅ ఆఆ
ఆడన ప్రళయ నర్తన పాడనా విలయ కీర్తన
బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రాహ్మణే చెరుపలేడురా
ధర్మ మార్గమే తప్పితే ఆ దైవమె నీకు కీడురా
ఎదురుకోలేవు విధిని ఈనాడు ఎరుగరా నిన్ను నీవిక రమణి సీతని కోరిన నాటి రావణుడు నెల కూలేరా
విషయ వాంఛలకు గెలుపు లేదు ఈనాడు అమ్మ జాతితో బొమ్మ లాటలే కీడు
పడితిగా నేను పలుకుతున్నాను
జన్మకే నీకు చేరమగీతాలు
అసుర ఘాతాలు ఆశని పాతాలు దుర్గహస్తాల ఖడ్గ నాదాలు
భగ భగ సెగలుగా భుగ భుగ పొగలైటు మగువల తెగువలు పగులగా రగులగా
అగ్నిగా రేగిన ఆడతనం హారతి కోరెను ఈ నిమిషం
నీ దుర్మరణం దుర్మరణం దుర్మరణం దుర్మరణం
English
Bhu bhu bujangam ditthai tarangam Mrutyur mrudangam naa antharangam
Naalo jwalinche tarantarangam Natanai chalinche narantharangam Pagatho natinche jathiswarangam
Oooooooo ooo oo oo
Paadana vilaya keerthana Aadana pralaya narthana
kaaru meghalu kammukostunna katika cheekatlalo Baanisatwana raanivaasaalu Ragilina jwalalo
Dolu kottindi raahuvu Melamettindi kethuvu Tarumukostundi mruthyuvu Tarigipotundi aayuvu
Chaavuthone keedu naaku Vedanaa vedanaa aaa aaa
Aadana pralaya narthana Paadana vilaya keerthana
Brahmma raasina raathanu aa Brahmmane cherupaledura
Dharma maargame tappithe aa daivame neeku keedura
Edurukolevu vidhini eenadu erugaraa ninnu neevika Ramani seethani korina naati raavanudu nela koolera
Vishaya vaanchalaku gelupu ledhu eenadu Amma jathitho bomma laatale keedu
Padithiga nenu palukutunnanu
janmake neeku cheramageethalu
Asura ghathalu asani paathalu durgahasthala khadga naadaalu
Bhaga bhaga segaluga bhuga bhuga pogalitu maguvala theguvalu pagulaga ragulaga
Agniga regina aadathanam Haarathi korenu EE nimisham
nee durmaranam durmaranam durmaranam durmaranam
Advertisement
Remove Ads