L
iLyricsLab Movie Songs
Poster for Baahubali: The Conclusion

Dandaalayyaa దండాలయ్యా

Movie: Baahubali: The Conclusion

Singer: Kaala Bhairava

Lyricist: M.M. Keeravaani

Advertisement

Remove Ads

Telugu

పడమర కొండల్లో వాలిన సూరీడా పగిలిన కోటలనే వదిలిన మారేడా పడమర కొండల్లో వాలిన సూరీడా పగిలిన కోటలనే వదిలిన మారేడా తడిసిన కన్నుల్లో మళ్లీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా నీ అడుగులకే మడుగులు ఒత్తే వాళ్ళం నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా

దండాలయ్యా దండాలయ్యా మాతోనే నువ్వుండాలయ్యా దండాలయ్యా దండాలయ్యా మాతోనే నువ్వుండాలయ్యా

తమనేలే రాజును మోసే భాగ్యం కలిగిందనుకుంటు ఈ బండల గుండెలు పొంగి పండగ అయిపోదా తను చిందించే చెమటను తడిసే పుణ్యం దొరికిందనుకుంటు పులకించిన ఈ నేలంతా పచ్చగ అయిపోదా నీ మాటే మా మాటయ్యా నీ చూపే శాసనమయ్యా మా రాజు నువ్వే తండ్రి నువ్వే కొడుకు నువ్వే మా ఆయువు కూడా నీదయ్యా

దండాలయ్యా దండాలయ్యా మారాజై నువ్వుండాలయ్యా దండాలయ్యా దండాలయ్యా మారాజై నువ్వుండాలయ్యా

English

Padamara kondallo Vaalina sooreeda Pagilina kotalane Vadilina maaredaa Padamara kondallo Vaalina sooreeda Pagilina kotalane Vadilina maaredaa Tadisina kannullo Malli udayinchi Kalalo devudila Kaapai untava Nee adugulake madugulu Votthe vallam nuvvante Praanam icche Vallam memayya

Dandaalayya dandalayya Maathone nuvvundaalayya Dandaalayyaa dandalayya Maathone nuvvundaalayyaa

Tamanele raajunu mose Bhagyam kaligindanukuntu Ee bandalu gundelu pongi Pandaga aipoda Tanu chindinche Chematanu tadise Punyam dorikindanukuntu Pulakinchina ee nelantha Pacchaga aipoda Nee maatte ma maatayya Nee choope saasanamayya Maa raju nuvve tandri nuvve Kodukku nuvve Maa aayuvu kuda needayya

Dandaalayyaa dandalayya Maarajai nuvvundaalayya Dandaalayyaa dandalayya Maarajai nuvvundaalayya

Advertisement

Remove Ads