Lucky Lucky Rai లక్కీ
Movie: Balupu
Singer: Naveen,MM Manasi
Lyricist: Bhaskarabhatla Ravi Kumar
Advertisement
Remove AdsTelugu
లక్కీ లక్కీ రాయ్ మై నేమ్ ఇస్ లక్కీ రాయి నా అందం చెంకీ రోయ్ నా ఉరే అంచి ముంబై లక్కీ లక్కీ రాయ్ మై నేమ్ ఇస్ లక్కీ రాయ్ నా అందం చెంకీ రోయ్ నా ఉరే అంచి ముంబై కై రాజా కై కై రారా నా మిరపకాయ్ నిను చూస్తే జారిందోయ్ నా కంచి పట్టు పావాడై నెల మించి కుర్రానోయ్ నువ్వు విస్ట్లే కొడితే పాడానే కళ్లెం లేని గుర్రాన్ని ఆయా దూకుడు చూసే వచ్చానే నే బొమ్మే సూపర్ గున్నదే ఇక సిల్వర్ జూబ్లీలే ఆడుద్దె నా టూరింగ్ టాకీస్ ఓనర్ ఇంకా నువ్వేరోయ్ లక్కీ లక్కీ రాయ్ మై నేమ్ ఇస్ లక్కీ రాయ్ నా అందం చెంకీ రోయ్ నా ఉరే అంచి ముంబై
నే కంటి చూపుల తాకిడికే అందాల బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వదా నీలాంటి పోస్టర్ ఎదురయితే కల్లోన సెన్సార్ అంటూ ఉండదు కదా నువ్వట్టా పొగిడేస్తా ఉంటె దుంపతెగ గేట్ ఎక్కి దూకేస్తాడే ఒంటి సెగ ఆక్షన్ లోకే దిగిపొర న సిగ్గుల టికెట్ అంతేరా అలంటి సోకులు లేవే నాకు నెరజాణ లక్కీ లక్కీ రాయ్ మై నేమ్ ఇస్ లక్కీ రాయ్ నా అందం చెంకీ రోయ్ నా ఉరే అంచి ముంబై
నీలోని బలుపునే ఇష్టపడి నా గుండె దొర్లెసింది కిందపడి నీకున్న దమ్ముకి అదిరిపడి నీతోడె కోరుకున్న మనసు చెడి ఏ క్లాస్ పిల్ల మీదడకే ఈ మాస్ గాడు నీకు సూట్ అవడే ఏరి కోరి వస్తుంటే ఎనక్కి జరిగి పోతావె ఏరేలేషన్షిప్ నీరు నిప్పు సింక్ అవదే
లక్కీ లక్కీ రాయ్ మై నేమ్ ఇస్ లక్కీ రాయ్ నా అందం చెంకీ రోయ్ నా ఉరే అంచి ముంబై కై రాజా కై కై రారా నా మిరపకాయ్ నిను చూస్తే జారిందోయ్ నా కంచి పట్టు పావాడై
English
Lucky lucky rai my name is lucky rai Na andam chamky raina na ure amchi mumbai Lucky lucky rai myname is lucky rai Na andam chamky raina na ure amchi mumbai Kai raja kai kai rara na mirpakay Nunu chusthe jarindoy na kanchi pattu pavaday Nela minchi kurrannoy nuvu vistle kodithe padaane kallem leni gurrane Aaa dukudu chuse vachane Ne bomme supergunnade ika silver jublie adudde Na tooring talkies owner inka nuvveroy Lucky lucky rai myname is lucky rai na andam chamky raina na ure amchi mumbai
Ne kanti chupula thakidike andala box office shake avvada Nelanti poster edurayithe kallona censor antu undadu kada Nuvvatta pogidestha unte dumpathega gate ekki dukesthade Onti sega action loke digipora na siggula ticket antera Alanti sokulu leve naku nerajana Lucky lucky rai myname is lucky rai Na andam chamky raina na ure amchi mumbai
Neloni balupune istapadi na gunde dorlesindi kindapadi Nekunna dammuki adiripadi neethode korukunna manasu chedi A class pilla meedadake ee mass gadu neeku suit avade Eri kori vasthunte enakki jarigi pothave Erelationship neeru nippu sink avade
Lucky lucky rai myname is lucky rai Na andam chamky raina na ure amchi mumbai Kai raja kai kai rara na mirpakay Nunu chusthe jarindoy na kanchi pattu pavaday
Advertisement
Remove Ads