Yaevaindho ఏవైందో
Movie: Balupu
Singer: S.P.Balasubramanyam,Geetha Madhuri
Lyricist: Sirivennela Seetharama Sastry
Advertisement
Remove AdsTelugu
ఇలా ఇలా ఇలా నిన్ను చుసిన క్షణంలో నను తాకిన అలల్లో చేయి జారిన మనస్సు ఏవైందో మలుపేమ్ కనిపించిందో పిలుపెం వినిపించిందో మైమరిచా మనస్సు ఏవైందో ఆలా ఆలా తాను అటు ఇటు తిరుగుతూ ఏమయ్యిందో ఎలా ఎలా అని ఎవరినీ అడగని ఏవైందో ఏవైందో ఏవైందో నువ్వు ఒక్కసారి చూడు ఏవైందో ఏవైందో ఏవైందో ఒఒఒఒఒ నిను చుసిన క్షణంలో నను తాకిన అలల్లో చేయి జారిన మనస్సు ఏవైందో
రథ రతాయా రూబీ డుబి దాదా డుబి డుబి దాదా నాకు నీ పరిచయం మరొక జన్మే నాని నీతో పైకెలా చెప్పడం నమ్మనంటావేమొ తెలియని ఆ నిజం నీకు ఏ నాటికో ఇన్నాళ్ల నా ఏకాంతం ముగిసిందనో నీ రాకతో సరి కొత్త నడక మొదలయ్యిందనో ఆలా ఆలా తాను అటు ఇటు తిరుగుతూ ఏమయ్యిందో ఎలా ఎలా అని ఎవరినీ అడగని తాను ఏవైందో ఏవైందో ఏవైందో నువ్వు ఒక్కసారి చూడు ఏవైందో ఏవైందో ఏవైందో
English
Ila ila ila Ninnu chusina kshanamlo Nanu thakina alallo Cheyi jarina manasu yaevaindho Manukem kanpichindo Pilupem vinipichindo Maimarichina manasu yaevaindho Ala alla thanu atu itu tirguthu emayyindi Ela ela ani evarini adgani yaevaindho Yaevaindho yaevaindho nuvu okkasari chudu yaevaindho Yaevaindho yaevaindho Ooooo Ninu chusina kshanamlo Nanu thakina alallo Cheyi jarina manasu yaevaindho
Ratha rathaaaa rubi dubi dada dubi dubi dada Naku nee parichayam maroka janme nani Neeto paikela cheppadam nammanatavemo ela Telyani aa nijam neeku ye natiko Innalla na ekantham mugisindani Nee rakatho sari kotta nadaka modalayyindano Ala alla thanu atu itu tirguthu emayyindi Ela ela ani evarini adgani thanu yaevaindho Yaevaindho yaevaindho nuvu okkasari chudu yaevaindho Yaevaindho yaevaindho
Advertisement
Remove Ads