L
iLyricsLab Movie Songs
Poster for Bengal tiger

Asia Khandam ఖండంలో

Movie: Bengal tiger

Singer: Nakash Aziz,Nuthana

Lyricist: Sampath Nandi

Advertisement

Remove Ads

Telugu

హే చల్లో చల్లో హావ మెయిఁ గాడి చల్లో హమారే సాథ్ చల్లో హమేషా వలపుల దారుల్లో స్విస్ ఓ స్పెయిన్ ఓ చెక్కేసి వైన్ ఓ డెన్ ఓ కుమ్మేసి టాటా బాయ్ బాయ్ చెప్పేదాం వచ్చే మలుపుల్లో ఓ కొలంబియా కొకెయిన్ వలల అరేబియా సంద్రం అలల గెలీలియో రోదసి కళల మిస్సిసిపీ నదిలో చేపల ఆసియ ఖండంలో నీ లాంటి గుంట లేదే ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంట లేదే ఆసియ ఖండంలో నీ లాంటి గుంట లేదే ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంట లేదే

ఓహ్ నువ్వు నా వాట్సాప్ డీపీ నేను నీ డాలర్ రూపీ మన డేటింగ్ కె ఆ మియామీ బీచ్ ని కొని వేధాం గాలి తో కబురులు చెబుదాం టైం తో పరుగులు పెడుదాం ఆ నేచర్ కె మన ఫ్యూచర్ ప్లాన్ లు వివరిద్దాం బాపురే దీని అమ్మ కడుపు మాడ ఏం చుపురేయ్ దీని బాపు కె బీరు ధావతియ్య ఏం షేప్ ఉ రే సారాయి సుక్కర సాలిడ్ ఉ ముక్క ర గాయి గాయి గంజాయి ర ఐపీల్ మ్యాచ్ అయినా నిన్ను చూస్తే ఆగిపోదే బీపీల్ బంక్ అయినా నువ్వు అడుగేస్తే పేలిపోదే ఐపీల్ మ్యాచ్ అయినా నిన్ను చూస్తే ఆగిపోదే బీపీల్ బంక్ అయినా నువ్వు అడుగేస్తే పేలిపోదే

హోం స్కూబా డైవింగ్ ఉ లు చేదాం క్యూబా లో ట్రెక్కింగ్ చేదాం దునియా మొత్తం హే జంట గ మనమే చుట్టోద్దామా గ్లోబ్ అంచులకీ వెళదాం మొబ్ ఉ డాన్స్ ఉ లనే చేదాం అడ్వెంచర్ కె అడ్వెంచర్ అంటే చూపెడదాం బాపురే ఇది అందమైన కుందనాల అప్పూర్య్ దీని ఫలవౌర్ ఏ పక్కనుంటే జిందగీ సూపర్ ఏ థౌసండ్ వాలా ర నా దిల్ లో పేలాయి ర రేపు తోంది యమా గత్తర ఆసియ ఖండంలో నీ లాంటి గుంట లేదే ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంట లేదే ఆసియ ఖండంలో నీ లాంటి గుంట లేదే ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంట లేదే హే చల్లో చల్లో హావ మెయిఁ గాడి చల్లో హమారే సాథ్ చల్లో హమేషా వలపుల దారుల్లో

English

Hey challo challo hava mein gaadi challo hamare saath challo hamesha valapula dharullo swiss o spain o chekkesi win o dine o kummesi tata bye bye cheppedham vache malupullo o columbia cocaine valala arabia sandram alala galileo rodhasi kalala missisipi nadhilo chepala asia khandamlo nee lanti gunta ledhe andhra veedullo manalanti janta ledhe asia khandamlo nee lanti gunta ledhe andhra veedullo manalanti janta ledhe

oh nuvvu na whatsapp dp nenu ne dollar rupee mana dating ke aa miami beach ni koni vedham gali tho kaburulu chebudam time to parugulu pedudham aa nature ke mana future plan ulu vivariddam baapure dheeni amma kadupu mada yem chupurey dheeni bapu ke beeru dhaavathiyya yem shape u re sarayi sukkara solid u mukka ra gayi gayi ganjayi ra ipl match ayina ninnu chusthe aagipodhe bpl bunk ayina nuvvu adugesthe paelipodhe ipl match ayina ninnu chusthe aagipodhe bpl bunk ayina nuvvu adugesthe paelipodhe

ho scuba diving u lu chedham cuba lo trekking chedham duniya motham hey janta ga manamey chuttoddam globe anchulakey veladam mob u dance u lane chedham adventure ke adventure ante chupedadham baapure idhi andamaina kundanala appurey dheeni flavour e pakkanunte zindagi supere thousand wala ra na dil lo peley ra repu thondhi yama gattara asia khandamlo nee lanti gunta ledhe andhra veedullo manalanti janta ledhe asia khandamlo nee lanti gunta ledhe andhra veedullo manalanti janta ledhe hey challo challo hava mein gaadi challo hamare saath challo hamesha valapula dharullo

Advertisement

Remove Ads