O Vasumathi వసుమతి
Movie: Bharat Ane Nenu
Singer: Yazin Nizar,Rita
Lyricist: Ramajogayya Sastry
Advertisement
Remove AdsTelugu
దేవదారు శిల్పంలా మెరిసి పోయే ప్రియురాలా ఓ వసుమతి , ఓ ఓ వసుమతి ప్రేమ కవితల శాలి లా మారిపోయి నీవల్ల ఓ వసుమతి , ఓ ఓ వసుమతి
ప్రపంచమేలు నాయకా ఇదేగా నీకు తీరికా మనస్సు దోచుకుంది నీ పోలికా పదే పదే పనే అని మరీ అలాగే ఉండకా పెదాల తీపి చూడగా రా ఇక దారికి చేరవే సోకులా హార్మోనికా
దేవదారు శిల్పంలా మెరిసి పోయే ప్రియురాలా ఓ వసుమతి , ఓ ఓ వసుమతి ప్రేమ కవితల శాలి లా మారిపోయి నీవల్ల ఓ వసుమతి , ఓహ్ ఓహ్ వసుమతి
ఆ సూరీడు తోటి మంతనాలు చెయ్యన మా తెల్లటి చందమామ మనసు మార్చనా నా రోజుకున్న ఘంటలన్నీ మార్చనా నీకోసం
ఓహ్ విమానమంతా పల్లకీని చూడని ఆహ్ గ్రహాలూ ధాటి నీతో జర్నీ చేయనా రోదసిని కాస్త రొమాంటిక్ గ మార్చనా నీకోసం
మెరుపు తీగల హారాలన్నీ సెకను కొకటి కానుక చేయనా వాన విల్లుని బొంగరమల్లే మలిచి నీ కోన వేలుకి తొడిగేనా
దేవదారు శిల్పంలా మెరిసి పోయే ప్రియురాలా ఓ వసుమతి , ఓ ఓ వసుమతి ప్రేమ కవితల శాలి లా మారిపోయి నీవల్ల ఓ వసుమతి , ఓ ఓ వసుమతి
ఓలే ఓలే ఓలే వసుమతి వయ్యారి వసుమతి అయ్యయ్యో అడిగిలోపే ఇచ్చినవే అనుమతి నువ్వే నాకు వెయ్యి కోట్ల బహుమతి పరుగు పరుగు పరుగు తీసే దారికి రావే శ్రీ మతి
ఓ ప్రశాంతమైన దీవి నీకు వెతకన అందులోనే చిన్న పూల మొక్క నటనా దానికేమో నీ పేరు పెట్టి పెంచానా ప్రేమతో
నీ పెదాల ముద్ర బొమ్మ లాగ మలచనా నా మెల్లోన దాన్ని లాకెట్ అల్లే వెయ్యనా మాటి మాతికాదే ముచ్చటాడగా గుండెతో
ప్రతి ఒక జన్మలో ముందే పుట్టి ప్రేమికుడిగా నీతో రానా బ్రహ్మగారికి రిక్వెస్ట్ పెట్టి మరొక లోకం మనకై అడుగైనా
దేవదారు శిల్పంలా మెరిసి పోయే ప్రియురాలా ఓ వసుమతి , ఓ ఓ వసుమతి ప్రేమ కవితల శాలి లా మారిపోయి నీవల్ల ఓ వసుమతి , ఓ ఓ వసుమతి
ఓలే ఓలే ఓలే వసుమతి వయ్యారి వసుమతి అయ్యయ్యో అడిగిలోపే ఇచ్చినవే అనుమతి నువ్వే నాకు వెయ్యి కోట్ల బహుమతి పరుగు పరుగు పరుగు తీసే దారికి రావే శ్రీ మతి
English
Devadaaru silpamlaa Merisi poye priyuraala O vasumathi, o o vasumathi Prema kavithala shalli laa Maaripoya neevalla O vasumathi, o o vasumathi
Prapanchamelu naayakaa Idhega neeku theerikaa Manassu dhochukundhi nee polikaa Padhe padhe pane ani Maree alaaga undakaa Pedhaala theepi choodaga raa ika Dhariki cherave sokula haarmonika
Devadaaru silpamlaa Merisi poye priyuraala O vasumathi, o o vasumathi Prema kavithala shalli laa Maaripoya neevalla O vasumathi, oh oh vasumathi
Aa sooreedu thoti manthanaalu cheyyana Maa thellaadi chandamama manasu maarchana Naa rojukunna ghantalanni maarchanaa Neekosam
Oh vimanamantha pallakeeni choodana Aah grahaalu dhaati neetho journey cheyanaa Rodhaseeni kaastha romantic ga maarchana Neekosam
Merupu theegala haaraalanni Sekanu kokati kaanuka cheyna Vaana villuni bongaramalle Malichi nee kona veluki thodigenaa
Devadaaru silpamlaa Merisi poye priyuraala O vasumathi, o o vasumathi Prema kavithala shalli laa Maaripoya neevalla O vasumathi, o o vasumathi
Ole ole ole vasumathi Vayyaari vasumathi Ayyayyo adigilope icchinaave anumathi Nuvve naaku veyyi kotla bahumathi Parugu parugu parugu theese Dhariki raave sree mathi
O prasanthamaina dheevi neeku vethakana Andhulona chinna poola mokka naatanaa Dhaanikemo nee peru petti penchanaa Prematho
Nee pedhaala mudhra bomma laaga malachanaa Naa mellona dhaanni locket alle veyyanaa Maati maatikadhe mucchataadagaa Gundetho
Prathi oka janamalo mundhe putti Premikudigaa neetho raanaa Brahmmagaariki request petti Maroka lokam manakai adigainaa

Remove Ads