L
iLyricsLab Movie Songs
Poster for Bro

Okasaari Putti ఒకసారి

Movie: Bro

Singer: Ravi G

Lyricist: Shyam Kasarla

Advertisement

Remove Ads

Telugu

నాది నాదన్నదేది నీతో రాలేను అంది రాసుందిలే ముందే ఈ సమయం తెలుసున్నదే తప్పదని పయనం

నీ ఇల్లు కొన్నాళ్ళు ఈ దేహము విడిచెల్లి పోతుంది నీ ప్రాణము కను తెరిచి మూసేటి ఆటే కదా కన్నీరుగా జారిపోయే కథ

ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి ఈ బంధమూ బ్రతుకంటె ఎట్టి మిగిలేది మట్టి చావన్నది జన్మకే అందము

వెలుగులను చల్లు నీ దారిలో పేరు నిలిపెల్లు నీ యాత్రలో ప్రేమే పంచే మనసు నీకుంటే పెంచే మంచే వస్తుంది వెంటే

విలువే ఉంది ఊపిరే ఉంటే నిను మరిచిపోదా కనబడకపోతే సరిదిద్దుకోలేనిది కాలము నీ నవ్వులుండాలి కలకాలమూ

ఏ వైపు వేస్తున్న నీ అడుగులు గురుతుండి పోవాలి నీ జాడలో

ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి ఈ బంధమూ బ్రతుకంటె ఎట్టి మిగిలేది మట్టి చావన్నది జన్మకే అందము ఓ ఓ

English

Naadhi Naadhannadhedhi Neetho Raalenu Andhi Raasundhile Mundhe Ee Samayam Telusunnadhe Thappadhani Payanam

Ne Illu Konnaallu Ee Dehamu Vidichelli Pothundhi Nee Praanamu Kanu Terichi Mooseti Aate Kadhaa Kanneerugaa Jaaripoye Kathaa

Okasaari Putti Okasaari Gitti Tenchesukovaali Ee Bandhamu Brathukante Etti Migiledhi Matti Chaavannadhi Janmake Andhamu

Velugulanu Challu Nee Dhaarilo Peru Nilipellu Nee Yaathralo Preme Panche Manasu Neekunte Penche Manche Vasthundhi Vente

Viluve Undhi Oopire Unte Ninu Marichipodha Kanabadakapothe Saridhiddhukolenidhi Kaalamu Nee Navvulundaali Kalakaalamu

Ye Vaipu Vesthunna Nee Adugulu Guruthundi Povaali Nee Jaadalo

Okasaari Putti Okasaari Gitti Tenchesukovaali Ee Bandhamu Brathukante Etti Migiledhi Matti Chaavannadhi Janmake Andhamu

Advertisement

Remove Ads