Theme of BRO థీమ్
Movie: Bro
Singer: Thaman's Team
Lyricist: Kalyan Chakravarthi
Advertisement
Remove AdsTelugu
కాల త్రిగుణ సంశ్లేషం కాల గమన సంకాశం కాల వజ్రయేత్ చారణం కాల జన్మనాజాయతే
జయం స్వయం శ్రియం ద్వయం
బ్రో బ్రోదిన జన్మలేశం బ్రో బ్రోవగ ధర్మశేషం బ్రో బ్రోచిన కర్మ హాసం బ్రో బ్రోదర చిద్విలాసం
బ్రో బ్రో బ్రో బ్రో
బ్రో బ్రోదిన జన్మలేశం బ్రోవగ ధర్మశేషం బ్రో బ్రోచిన కర్మ హాసం బ్రోదర చిద్విలాసం బ్రో
బ్రహ్మ పూర్వ బృహస్పతిహి సబ్రహ్మి పూర్వ సమాకృతిహి ప్రపర్వ గర్వ నిర్వానావృతి
విశ్వశ్రేయ సమర్పతిహి సువిజ్ఞ శ్రీయ శిఖాద్యుతిహి విదేహ గేహ వాహ జాగృతి
కాలా భీల సమోద్ధత స్వైరం కాలా లీల సమర్పిత స్మైరం కాలా సర్వ సమర్చిత స్థైర్యం కాలా పర్వ సమున్నత శౌర్యం
మృత్యో సత్య ససేవిత ధర్మం మృత్యో సత్వ సంఘోషిత మర్మం మృత్యో భృత్య సమీకృత మర్మం మృత్యో నిత్య ససంచిత కర్మం
కాల త్రిగుణ సంశ్లేషం కాల గమన సంకాశం కాల వజ్రయేత్ చారణం కాల జన్మనాజాయతే
జయం స్వయం శ్రియం ద్వయం
బ్రహ్మ పూర్వ బృహస్పతిహి సబ్రహ్మి పూర్వ సమాకృతిహి ప్రపర్వ గర్వ నిర్వానావృతి
విశ్వశ్రేయ సమర్పతిహి సువిజ్ఞ శ్రీయ శిఖాద్యుతిహి విదేహ గేహ వాహ జాగృతి
బ్రో కాలం మారుతుందా బ్రో జాలం ఆపుతుందా బ్రో పాఠం మార్చుతుందా బ్రో పాశం పంచుతుందా
బ్రో బ్రో బ్రో బ్రో
సామ దాన సవనముల భేధముగ సాగెను సమయమదే కానరాని వలయమున కాలమది చేరెను నరవరపరముగ
కాగల కార్యము తధ్యము విధి నుడికారము మారదు కర్తవ్యంలో కాలునికేది అసాధ్యం వరమది వామన పదమది తెలియదు భవితవ్యం
బ్రో బ్రోదిన జన్మలేశం బ్రోవగ ధర్మశేషం బ్రో బ్రోచిన కర్మ హాసం బ్రోదర చిద్విలాసం బ్రో
English
Kaala Triguna Samshlesham Kaala Gamana Sankaasham Kaala Vajrayeth Chaaranam Kaala Janmanaajaayathe
Jayam Swayam Shriyam Dhwayam
BRO Brodina Janmalesham BRO Brovaga Dharmasesham BRO Brochina Karma Haasam BRO Brodara Chidhwilaasam
BRO BRO BRO BRO
BRO Brodina Janmalesham Brovaga Dharmasesham BRO Brochina Karma Haasam Brodara Chidhwilaasam BRO
Brahma Poorva Bruhaspathihi Sabrahmi Poorva Samaakruthihi Praparva Garva Nirvaanaavruthi
Vishwa Shreya Samarpathihi Suvigna Shreeya Shikhaadhyuthihi Vidheha Geha Vaaha Jagruthi
Kaalaa Bheela Samoddhatha Swairam Kaalaa Leela Samarpitha Smairam Kaalaa Sarwa Samarchitha Sthairyam Kaalaa Parva Samunnatha Shouryam
Mruthyo Sathya Sasevitha Dharmam Mruthyo Sathwa Sanghoshitha Marmam Mruthyo Bruthya Sameekrutha Marmam Mruthyo Nithya Sasanchitha Karmam
Kaala Triguna Samshlesham Kaala Gamana Sankaasham Kaala Vajrayeth Chaaranam Kaala Janmanaajaayathe
Jayam Swayam Shriyam Dhwayam
Brahma Poorva Bruhaspathihi Sabrahmi Poorva Samaakruthihi Praparva Garva Nirvaanaavruthi
Vishwa Shreya Samarpathihi Suvigna Shreeya Shikhaadhyuthihi Vidheha Geha Vaaha Jagruthi
BRO Kaalam Maaruthundhaa BRO Jaalam Aaputhundhaa BRO Paatham Maarchuthundhaa BRO Paasham Panchuthundhaa
BRO BRO BRO BRO
Saama Dhaana Savanamula Bhedhamuga Saagenu Samayamadhe Kaanaraani Valayamuna Kaalamadhi Cherenu Naravaraparamuga
Kaagala Kaaryamu Thadhyamu Vidhi Nudikaaramu Maaradhu Karthavyamlo Kaalunikedhi Asaadhyam Varamadhi Vaamana Padhamadhi Theliyadhu Bhavithavyam
BRO Brodina Janmalesham Brovaga Dharmasesham BRO Brochina Karma Haasam Brodara Chidhwilaasam BRO
Advertisement
Remove Ads