Gira Gira Gingiraagirey గింగిరాగిరే
Movie: Champion
Singer: Ram Miriyala
Lyricist: Shyam Kasarla
Advertisement
Remove AdsTelugu
ఎర్రెర్ర బొట్టు దిద్ధి ఎండి మెఘం మెరిసిందే పచ్చాని చీర కట్టి పంటసేనే మురిసిందే పరదాలే తీసెద్దాం ధిగి ధిగి తామ్ ధితం ధితం
ఏ మబ్బు ఎనకా ఏ సినుకు ఉందో ఏడ రాలునో
ఏ తొవ్వలోనా ఏ మలుపు ఉందో ఎడ ఆగునో సాగునో
ఏ ఎండలో దాగి ఏడు రంగుల్లో ఆ హరివిల్లే పుట్టేను కదా ముళ్లైనా పూలైనా కొమ్మకు పూసే కదా
గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే సర్ర సర్ర సర్ర బొంగరాలివే జర్ర జర్ర జర్ర సుట్టు తిరిగేలే అందాల భూమి సూర్యునిలా
గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే తుర్రు తుర్రు తుర్రు తొకపిట్టలే చర్ర చర్ర చర్ర ఎగిరిపోవులే రయ్యంటు రాయి వడిసెల్లా
ఎర్రెర్ర బొట్టు దిద్ధి ఎండి మెఘం మెరిసిందే పచ్చాని చీర కట్టి పంటసేనే మురిసిందే పరదాలే తీసెద్దాం ధిగి ధిగి తామ్ ధితం ధితం
పల్లె తల్లిలా కొంగునే చాపినాదే ఒల్లో గువ్వలా దాచినాదే ఊరే స్నేహమే ఊరినా ఊట సెలిమాయే
చుట్టూ పక్క ఏ గోడలు ఆడే లేని ఈ వాడలు ముద్దుగున్నయే హత్తుకున్నయే మనసుతోనే అందరూ సొంతమనె
గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే సర్ర సర్ర సర్ర బొంగరాలివే జర్ర జర్ర జర్ర సుట్టు తిరిగేలే అందాల భూమి సూర్యునిలా
గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే తుర్రు తుర్రు తుర్రు తొకపిట్టలే చర్ర చర్ర చర్ర ఎగిరిపోవులే రయ్యంటు రాయి వడిసెల్లా
రాలే సుక్కలే గాజుల సప్పుడాయే లేని హాయిలో ముంచినాయే దూరం చూడగా దారిలో దగ్గరై పోయే
చల్లారని సంతోషమే తెల్లారక ఉండాలని పంచుకున్నాయే పెంచుకున్నాయే తెలవకనే తెలిసిన చుట్టంలా
గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే సర్ర సర్ర సర్ర బొంగరాలివే జర్ర జర్ర జర్ర సుట్టు తిరిగేలే అందాల భూమి సూర్యునిలా
గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే తుర్రు తుర్రు తుర్రు తొకపిట్టలే చర్ర చర్ర చర్ర ఎగిరిపోవులే రయ్యంటు రాయి వడిసెల్లా
English
Yerrerra bottu dhiddhi yendi megham merisindhe Pacchaani seera katti panta seley murisindhey Paradhaaley theeseddhaam Dhigi dhigi thaam Dhithaam Dhithaam
Ye mabbu yenaka Ye sinuku undho Yeda raaluno
Ye thovvalona Ye malupu undho Yeda aaguno saaguno
Ye yendallo dhaagi yeduu rangullo Aa harivilley puttunu kadhaa Mullainaa poolainaa kommaku poosey kadhaa
Girra girra girra gingiraagirey Sarra sarra sarra bongaraalivey Jarra jarra jarra suttu thirigeley Andhaala Bhumi suryunilaa
Girra girra girra gingiraagirey Thurru thurru thurru thokapittaley Charra charra charra egiripovule Rayyantu Rayyina vadisellaa
Yerrerra bottu dhiddhi yendi megham merisindhe Pacchaani seera katti panta seley murisindhey Paradhaaley theeseddhaam Dhigi dhigi thaam Dhithaam Dhithaam
Palle Thallilaa konguney chaapinaadhey Ollo Guvvalaa dhaachinaadhey Oorey Snehamey oorina oota selimaaye
Chuttuu pakka ye godalu aaddey leni ee vaadalu Muddhugunnaye hathukunnaye manasuthoney Andharu sonthamaney
Girra girra girra gingiraagirey Sarra sarra sarra bongaraalivey Jarra jarra jarra suttu thirigeley Andhaala Bhumi suryunilaa
Girra girra girra gingiraagirey Thurru thurru thurru thokapittaley Charra charra charra egiripovule Rayyantu Rayyina vadisellaa
Raaley sukkaley gaajula sappudaaye Leni haayilo munchinaaye Dhooram choodagaa dhaarilo dhaggarai poye
Challaarani santhoshame thellaaraka undaalani Panchukunnaye penchukunnaye thelavakaney Thelisina chuttamlaa
Girra girra girra gingiraagirey Sarra sarra sarra bongaraalivey Jarra jarra jarra suttu thirigeley Andhaala Bhumi suryunilaa
Girra girra girra gingiraagirey Thurru thurru thurru thokapittaley Charra charra charra yegiripovuley Rayyantu Rayyina vadisellaa
Advertisement
Remove Ads