Chuttamalle చుట్టమల్లే
Movie: Devara Part - 1
Singer: Shilpa Rao
Lyricist: Ramajogayya Sastry
Advertisement
Remove AdsTelugu
చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపూ అస్తమానం నీలోకమే నా మైమరపు చేతనైతే నువ్వే నన్నాపూ
రా నా నిద్దర కులాసా నీ కలలకిచ్చేశా నీ కోసం వయసు వాకిలి కాశా
రా నా ఆశలు పోగేశా నీ గుండెకు అచ్చేశా నీ రాకకు రంగం సిద్దం చేశా ఆ
ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది ఆ
పుడతానే నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ సామికి మొక్కులు కట్టింది
చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది ఆ ఆ ఆ అరరారే
చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు
మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి హత్తుకోలేవా మరి సరసన చేరీ వాస్తుగా పెంచానిట్టా వంద కోట్ల సొగసిరి ఆస్తిగా అల్లేసుకో కొసరి కొసరీ
చెయ్యరా ముద్దుల దాడి ఇష్టమే నీ సందడి ముట్టడించే ముట్టేసుకోలేవా ఓసారి చేజారీ
రా ఈ బంగరు నెక్లేసు నా ఒంటికి నచ్చట్లే నీ కౌగిలితో నన్ను సింగారించు రా ఏ వెన్నెల జోలాలి నన్ను నిద్దర పుచ్చట్లే నా తిప్పలు కొంచెం ఆలోచించు ఆ
ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది ఆ
పుడతానే నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టిందిఆ సామికి మొక్కులు కట్టింది
చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది ఆ ఆ ఆ అరరారే
చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు
English
Chuttamalle Chuttesthaandi Thuntari Choopu Asthamaanam Neelokame Naa Maimarapu Chethanaithe Nuvve Nannaapoooo
Raa Naa Niddara Kulaasaa Nee Kalalakichheshaa Neekosam Vayasu Vaakili Kaashaa
Raa Naa Aashalu Pogeshaa Nee Gundeku Acheshaa Nee Raakaku Rangam Siddham Cheshaa Aa
Enduku Puttindho Puttindhi Yemo Nuvvante Muchhata Puttindhi Aa
Pudathaane Nee Pichhi Pattindhi Nee Peru Pettindhi Vayyaaram Oni Kattindhi Gorinta Pettindhi Aa Saamiki Mokkulu Kattindhi
Chuttamalle Chuttesthaandi Chuttamalle Chuttesthaandi Aa Aa Aa Araraare
Chuttamalle Chuttesthaandi Thuntari Choopu Oorike Undadhu Kaasepu
Matthugaa Melesindhi Nee Varaala Magasiri Hatthukolevaa Mari Sarasana Cheree Vaasthugaa Penchaanittaa Vandhakotla Sogasiri Aasthigaa Allesuko Kosaroi Kosareee
Cheyyaaraa Muddhula Dhaadi Ishtame Nee Sandhadi Muttadinche Muttesukolevaa O Saari Chejaaree
Raa Ee Bangaru Necklesu Ee Ontiki Nachhatle Nee Kougilitho Nannu Singaarinchu Raa Ye Vennela Jolaali Nannu Niddhara Puchhatle Naa Thippalu Konchem Aalochinchu Aa

Remove Ads