L
iLyricsLab Movie Songs
Poster for Eagle

Aadu Macha మచ్చా

Movie: Eagle

Singer: Rahul Sipligunj

Lyricist: Kalyan Chakravarthi

Advertisement

Remove Ads

Telugu

ఎయ్ తురుపు తునక ఎరుపు బారెనే ఎలుగు దునికి దుంకులాడెనే ఎనుము ఎనక ఎనుము కదిలెనే బలికి పొలికి ములికె దొరికెనే

ఏ అరుపులన్ని విరుపులన్ని ఒకే చరుపు గప్ చుప్ ఒకే చరుపు గప్ చుప్ చూడ్రా

ఏ పిడికిలెత్తి పిడుగులన్ని కొట్టే దుముకు తీన్ మార్ కొట్టే దుముకు తీన్ మార్ కొట్రా

అబ్బా మన సామిని కూడా డాన్సుకు పిలవండబ్బా

హే ఆడు మచ్చా ఆడు మచ్చా అగడి పగడి ఆడో రైలు బండి స్టైలు దాటి రైటు విజిల్ పోడో

హే చూడు చిచ్చా చూడు చిచ్చా దబిడి దిబిడి చూడో వైను స్వీటు నాటు బీటు కలిపిన మొనగాడో

ఏ రగన భగన సగుణం తను బుగల సెగల సుగుణం నగన యగన ద్విగణం రణచరణం

అరె జగన మగన గగనం వీడు జడల గడుల జగడం తెగిన తగన హగణం గల చలనం

ఆయుధానికే ధైర్యం వీడే ఆగడాలనే ఆర్పేడే కాగడాలనే కాల్చేవాడే వేడి అంచులో వెలుగీడే

యో కొంచం బీటు పెంచురోయ్

హే ఆడు మచ్చా ఆడు మచ్చా అగడి పగడి ఆడో రైలు బండి స్టైలు దాటి రైటు విజిల్ పోడో

హే చూడు చిచ్చా చూడు చిచ్చా దబిడి దిబిడి చూడో వైను స్వీటు నాటు బీటు కలిపిన మొనగాడో

హే ఆడు మచ్చా ఆడు మచ్చా అగడి పగడి ఆడో రైలు బండి స్టైలు దాటి రైటు విజిల్ పోడో

హే చూడు చిచ్చా చూడు చిచ్చా దబిడి దిబిడి చూడో వైను స్వీటు నాటు బీటు కలిపిన మొనగాడో

English

Eyy Thurupu Thunaka Erupu Baarene Elugu Duniki Dunkuladene Yenumu Yenaka Yenumu Kadhilene Baliki Poliki Mulike Dorikene

Ye Arupulanni Virupulanni Oke Charupu Gup Chup Oke Charupu Gup Chup Choodra

Ye Pidikiletthi Pidugulanni Kotte Dumuku Teenmaar Kotte Dumuku Teenmaar Kotraa

Abba Mana Sami Ni Kuda Dance Ki Pilavandabba

Hey Aadu Macha Aadu Macha Agadi Pagadi Aado Railu Bandi Style Daati Right Whistle Podo

Hey Choodu Chichha Choodu Chichha Dabidi Dibidi Chudu Wainu Sweetu Naatu Beatu Kalipina Monagadu

Ye Ragana Bhagana Sagunam Thanu Bhugala Segala Sugunam Nagana Yagana Dwiganam Ranacharanam

Are Jagana Magana Gaganam Veedu Jadala Gadula Jagadam Tegina Tagana Haganam Gala Chalanam

Aayudhanike Dhairyam Veede Aagadaalane Aarpede Kaagadaalane Kaalche Vaade Vedi Anchulo Velugeede

Yo Konchem Beat Penchuroi