Amerpetaku అమీర్
Movie: Eshwar
Singer: R.P Patnaik
Lyricist: Sirivennela Seetharama Sastry
Advertisement
Remove AdsTelugu
ధూమ్ ధూమ్ ధూమ్ ధూమ్ ధూమ్ ధూమ్ ధూమ్ ధూమ్ ధూమ్ ధూమ్ ధూమ్ ధూమ్ దుం ద దుదుం డాం దండం డోలు బాజా శురు మచ్చ చమ చమచం చైర చిచ మస్తు మజా
అమీర్ పేటకు ధూల్ పేటకు షహర్ ఒకటేరా కార్లకైనా కాళ్ళకిన సడకొకటేరా ఎవడికలల కోటికి మహారాజు వాడేరా ఎగిరి పడే నవాబ్ గిరి చెల్లదు పోరా అర్ చల్ బే తెగ డబ్బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతావు భాయ్ మరి పొచేస్తే మా దుమ్ముతో నీ దుమ్మును దులిపితే దిక్కెవడోయ్
డాం దండం డోలు బాజా శురు మచ్చ చమ చమచం చైర చిచ మస్తు మజా అమీర్ పేటకు ధూల్ పేటకు షహర్ ఒకటేరా కార్లకైనా కాళ్ళకిన సడకోకటేర
దేవుడైన మనలా దిమాగా తిరగ గలడా కోవెళ్లొదిలి వీధిలోపడి చిరంజీవి ఐన సినిమాలు చూడగలడా మొదటి ఆట క్యు లో నిలబడి బోనాల జాతరలో చిందులేయ్యగలరా హోలీ రంగులతో తడిసి నవ్వగలరా గొప్ప గొప్ప వాలెవరైనా
డాం దండం డోలు బాజా శురు మచ్చ చమ చమచం చైర చిచ మస్తు మజా అమీర్ పేటకు ధూల్ పేటకు షహర్ ఒకటేరా కార్లకైనా కాళ్ళకిన సడకొకటేరా
కొత్త వానలోని ఈ మట్టి సువాసనని ఏ అంగడి అమ్ముతుందిరా పాత బస్తీలోని పానీపూరీని రుచి చూడని జన్మెందుకురా సొమ్ము పిలవగలద చల్లటి వెన్నెలని ఎంత వాడు గాని ఎంత వున్నా గని కొనగలడా అమ్మ ప్రేమని
డాం దండం డోలు బాజా శురు మచ్చ చమ చమచం చైర చిచ మస్తు మజా అమీర్ పేటకు ధూల్ పేటకు షహర్ ఒకటేరా కార్లకైనా కాళ్ళకిన సడకొకటేరా ఎవడికలల కోటికి మహారాజు వాడేరా ఎగిరి పడే నవాబ్ గిరి చెల్లదు పోరా
అర్ చల్ బే తెగ డబ్బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతావు భాయ్ మరి పొచేస్తే మా దుమ్ముతో నీ దుమ్మును దులిపితే దిక్కెవడోయ్ అమీర్ పేటకు ధూల్ పేటకు షహర్ ఒకటేరా కార్లకైనా కాళ్ళకిన సదపాకటర ఎవడికలల కోటికి మహారాజు వాడేరా ఎగిరి పడే నవాబ్ గిరి చెల్లదు పోరా
English
Dhum dhum dhum dhum dhumda dadam Dam damadam dolbaja shoru macha chama chamacham chaira chicha masthu majaa
ameer petaki dhool petaki shahar okatera kaarlakaina kaallakina sadakokatera evadikalala kotaki maharaaju vaaderaa egiri pade navaab giri chelladu pora are chal bey thega dabbundani kallu nettikekkithe chedathavu bhai mari pochesthe maa dummuni dulipithe dikkevadoy
Dam damadam dolbaja shoru macha chama chamacham chaira chicha masthu majaa ameer petaki dhool petaki shahar okatera kaarlakaina kaallakina sadapokatera
Devudaina manalaa dhemaaga thiraga galadaa kovelodili veedhilopadi chiranjeevi ina cinemaalu chudagaladaa modati aata Q lo nilabadi bonaal jaatharalo chinduleyyagalara holi rangulatho thadisi navvagalara goppa goppa vaalevarainaa
Dam damadam dolbaja shoru macha chama chamacham chaira chicha masthu majaa ameer petaki dhool petaki shahar okatera kaarlakaina kaallakina sadakokatera
kotta vaanaloni ee matti suvaasanani ye angadi ammuthundi ra paatha basthiloni paanipurini ruchi chudani janmenduku ra sommu pilavagaladaa challati vennelani entha vaadu gaani entha vunna gani konagaladaa amma premani
Dam damadam dolbaja shoru macha chama chamacham chaira chicha masthu majaa ameer petaki dhool petaki shahar okatera kaarlakaina kaallakina sadakokatera evadikalala kotaki maharaaju vaaderaa egiri pade navaab giri chelladu pora
are chal bey thega dabbundani kallu nettikekkithe chedathavu bhai mari pochesthe maa dummuni dulipithe dikkevadoy ameer petaki dhool petaki shahar okatera kaarlakaina kaallakina sadapokatera evadikalala kotaki maharaaju vaaderaa egiri pade navaab giri chelladu pora
Advertisement
Remove Ads