Sunday Ananura అన్నాను
Movie: Gang Leader
Singer: K.S. Chitra,S.P.Balasubramanyam
Lyricist: Bhuvana Chandra
Advertisement
Remove AdsTelugu
పనిసాసస పనిసాసస
సగమామమ సగమామమ
అరేయ్ హా హా
ఆ సండే అననురా
మండే అననురా
ఎన్నడూ నీ దాన్నెరా
నా రాజా రా ఇటు రా నా రాజా రా ఇటు రా
చెట్టులెక్కమన్నానా
పుట్టలెక్కమన్నానా
లవ్ ఆడమన్నానురా
నా రాజా రా ఇటు రా నా రాజా రా ఇటు రా
పనిసాసస ఉహు ఉహు ఉహు
పనిససస అః హ హ హ
సగమామామ ఎహె హే హే హే
సగమామామ ఓహో హో
అరేయ్ హా హా
బావయ్యో బావయ్యో ఎంచక్కా రావయ్యో మన మధ్య తడికెందుకంటా బావో ముద్దుల్లో ముంచెత్తమంట
ఓయ్ ఓయ్ ఓయ్ గెయ్యాలి గంగమ్మో సిగపట్ల సింగమ్మో నస మాని దయచెయ్యమంట పిల్లా నువ్వంటే నాకొళ్ళు మంటా
అదుగో పక్క ఇదిగో చుక్క
అసలే ఉక్క పోవే తిక్క
అరేయ్ హా హా
పనిసాసస పనిసాసస
సగమామమ సగమామమ
అరేయ్ హా హే యా
ఆ సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దాన్నెరా
నా రాజా రా ఇటు రా నా రాజా రా ఇటు రా రా
ఆ తట్టు వెడదామా ఓ పట్టు పడదామా చిరుగాలి కొట్టిందిరయ్యో హయ్యో వొళ్ళంతా సెగలే బావయ్యో
ఓ వొళ్ళంతా సెగలైతే
వగలేందుకే వనజమ్మ
నీ ఆట ఇక సాగదమ్మా
గుమ్మా గుమ్మా గుమ్మా
నీ పిచ్చి కుదిరిస్తానమ్మో
అయ్యో రాత వినవా గీత
ఆపేయ్ మోత పెడతా వాత
అరేయ్ హా హా
చక చచచ ఉహు ఉహు ఉహు
చక చచచ అః హ హ హ
ఛీఛీ చిచిచి అరేయ్ ర ర ర
తూతూ తుత్తుతూ ఓహో హో హో
అరేయ్ హ హ హ హహహహహా
ఆ సండే అననురా
మండే అననురా
ఎన్నడూ నీ దాన్నెరా హా
నా రాజా రా ఇటు రా నా రాజా రా ఇటు రా హే హే హే హే
చెట్టులెక్కమన్నానా
పుట్టలెక్కమన్నానా
లవ్ ఆడమన్నానురా
నా రాజా రా ఇటు రా నా రాజా రా ఇటు రా
English
Panisaasasa panisaasasa Sagamaamama sagamaamama Arey haa haa
Aa sunday ananu ra Monday ananu ra Yennadu nee dannera
Naa raaja raa itu raa Naa raaja raa itu raa
Chettulekkamannana Puttalekkamannana Love aadamannanuraa
Naa raaja raa itu raa Naa raaja raa itu raa
Panisaasasa uhu hu hu hu Panisaasasa aha ha ha ha Sagamaamama yehe he he he Sagamaamama oho ho Arey haa haa
Baavayyo baavayyo Yenchakka raavayyo Mana madhya Thadikendukanta baavo Muddullo munchetthamanta
Oye oye oye Geyyali gangammo Sigapatla singammo Nasa maani Dayacheyyamanta pillaa Nuvvante naakollu mantaa
Adugo pakka idigo chukka Asale ukka pove thikka Arey haa haa
Panisaasasa panisasasa Sagamaamama sagamaamama Arey haa hey yaa
Aa sunday ananu ra Monday ananu ra Yennadu nee dannera
Naa raaja raa itu raa Naa raaja raa itu raa raa
Aa tattu vedadama Oo pattu padadama Chirugaali kottindirayyo hayyo Vollantha segale baavayyo
Oo vollantha segalaithe Vagalenduke vanajamma Nee aata ika saagadamma Gumma gumma gumma Nee pichi kudiristhanammo
Ayyo raatha vinavaa geetha Aapey motha pedatha vaatha Arey haa haa
Chaka chachacha uhu hu hu hu Chaka chachacha aha ha ha ha Chichi chichichi arey ra ra ra Thuthu thuthuthu oho ho ho Arey ha ha ha hahahahah
Aa sunday ananu ra Monday ananu ra Yennadu nee dannera haa
Naa raaja raa itu raa Naa raaja raa itu raa Hey hey hey hey
Chettulekkamannana Puttalekkamannana Love aadamannanuraa
Naa raaja raa itu raa Naa raaja raa itu raa
Advertisement
Remove Ads