L
iLyricsLab Movie Songs
Poster for HanuMan

SuperHero HanuMan హనుమాన్

Movie: HanuMan

Singer: Sai Veda Vagdevi,Prakruthi Reddy,Mayukh

Lyricist: Krishnakanth

Advertisement

Remove Ads

Telugu

చికిచా చికిచా చం చం చికిచా చికిచా అడుగో అడుగో చూడు ఎవరీ చిచ్చా

చికిచా చికిచా చం చం చికిచా చికిచా సూపర్ హీరోకి కొంచెం లోకల్ టచా

సరిపోడంట సూపర్‌మ్యాన్ బయపడిపోడా బ్యాట్‌మ్యాన్ హిప్ హిప్ అనడ హీమ్యాన్ ఎత్తేస్తారు ఎక్స్మ్యాన్

వచ్చాడు కొత్త సూపర్ హీరో మన హనుమాన్ ముందర అందరు జీరో వచ్చాడు కొత్త సూపర్ హీరో కాలర్ ఎగరేసి సీటీమారో

కెప్టెన్ అమెరికా షీల్డ్ కి సొట్టలు తీసిస్తాడు బ్లాక్ పాంథర్ పంజా గొల్లతో వీపే గోకెడు

ఆక్వామ్యాన్ అడిగెతే చెరువులో వెనకీతే నేర్పాడు ఐరన్ మ్యాన్ వీడి బట్టలు ఐరన్ చేస్తాడు

థారు హామర్ తోనే దింపి మేకులే వీడు ఆరేస్తాడు పంచలే హాల్కు నవ్వేస్తాడు వీడి తోటలో ఆడి కోతి కొమ్మచ్చే

తానోసు ఫింగర్స్కే ఫెవిక్విక్కే పూస్తాడు చిటికల్నే ఆపే సూపర్ హీరో వీడే

వచ్చాడు కొత్త సూపర్ హీరో మన హనుమాన్ ముందర అందరు జీరో వచ్చాడు కొత్త సూపర్ హీరో కాలర్ ఎగరేసి సీటీమారో

స్పైడర్ మ్యాన్ వెబ్బుతో వీడు చేపలు పట్టేస్తాడు వోల్వేరీన్ కత్తులతోటి కూరలు కోస్తాడు

డాక్టర్ స్ట్రేంజ్ క్లాక్ ని లుంగీలా చుట్టేస్తాడు వండర్ వుమన్ తాడుతో పెళ్లికి లైటింగ్ పెడతాడు

లోకి వేషాలన్నీ రట్టు చేస్తాడు ఫ్లాష్ కన్న వీడు ఫాస్ట్ లే ఆంట్ మ్యానే వస్తే ఆపుతాడులే గీసి లక్ష్మణ రేఖల్నే

జోకర్ కి పేకాటే నేర్పింది మావాడే ఏ సూట్ లేని సూపర్ హీరో వీడే

వచ్చాడు కొత్త సూపర్ హీరో మన హనుమాన్ ముందర అందరు జీరో వచ్చాడు కొత్త సూపర్ హీరో కాలర్ ఎగరేసి సీటీమారో

English

Chikicha Chikicha ChamCham Chikicha Chikichaa Adugo Adugo Choodu Evaree Chichaa

Chikicha Chikicha ChamCham Chikicha Chikichaa Super Hero Konchem Local Toucha Aa

Saripodanta Superman Bayapadipodaa BatMan Hip Hip Anada HeMan Etthesthaaru XMan

Vachaadu Kottha Super Hero Mana HanuMan Mundara Andaru Zero Vachadu Kotha Super Hero Kaalar Egaresi SeetiMaaro

Captain America Shield Ki Sottalu Teesisthaadu Black Panther Panjaa Gollatho Veepe Gokedu

Aquaman Adigithe Cheruvulo Venikeethe Nerpaadu Iron Man Veedi Battalu Iron Chesthaadu

Thor Hammer Thone Dhimpi Mekule Veedu Aaresthaadu Panchale Hulk Navvesthaadu Veedi Thotalo Aadi Kothi Kommache

Thanos Fingers Ye Fevi Kwik Ke Poosthaadu Chitikalne Aape Super Hero Veede

Vachaadu Kotha Super Hero Mana Hanuman Mundara Andaru Zero Vachadu Kotha Super Hero Kaalar Egaresi Seetimaaro

Spider Man Web tho Veedu Chepalu Pattesthaadu Wolverin Katthulathoti Kooralu Kosthaadu

Doctor Strange Clock Ni Lungeela Chuttesthaadu Wonder Women Thadutho Pelliki Lighiting Peduthadu

Loki Veshaalanni Rattu Chestaadu Flash Kanna Veedu Fast Le Aunt Man Ye Vasthe Aaputhaadule Geesi Lakshmana Rekhalne

Joker Ki Pekaate Nerpindhi Maavaade Ye Suit Leni Super Hero Veede

Vachaadu Kottha Super Hero Mana HanuMan Mundara Andaru Zero Vachadu Kotha Super Hero Kaalar Egaresi SeetiMaaro

Advertisement

Remove Ads