L
iLyricsLab Movie Songs
Poster for Heart Attack

Nuvvante naaku Chala Chala నువ్వంటే

Movie: Heart Attack

Singer: Megha,Jessi Gift

Lyricist: Bhaskarabhatla Ravi Kumar

Advertisement

Remove Ads

Telugu

నువ్వంటే నాకు చాల చాల చాల ఇష్టమే అది మాటల్లోనే చెప్పలేక ముద్దే అడిగానే నువ్వంటే నాకు చాల చాల చాల ఇష్టమే అది మాటల్లోనే చెప్పలేక ముద్దే అడిగానే నేనచ్చితే ఇవ్వొచ్చుగా లేదంటేనే మానొచ్చుగా అంతేగాని అందర్లోనూ చెంప మీద లాగి కొడతావా నువ్వంటే నాకు చాల చాల చాల ఇష్టమే అది మాటల్లోనా చెప్పలేక ముద్దాడిగానే ముద్దాడిగానే

ఏయ్ చిరాగ్గా ఉంటున్నదంటే పర్రగ్గ అనిపిస్తుందంటే సరిగ్గా తగలాల్సింది లిప్ టూ లిప్ కిస్ ఎహ్ మనస్సే తడబడిపోతుంటే వయస్సే వేళా వెలబోతుంటే తెలుసా కావాల్సింది మషాలా కిస్ ఎహ్ సింగల్ ఉంటె ఎట్లుంటది ఎంగిలి పడితే బాగుంటది అర్థం అయినా కానట్టుగా ఇలా పేస్ పెడతావే నువ్వంటే నాకు చాల చాల చాల ఇష్టమే అది మాటల్లోనా చెప్పలేక ముద్దాడిగానే ముద్దాడిగానే

ఓ పెదాల్లో యంత్రం ఉంటాదే అదేదో ఆత్రం ఉంటాదే ఎన్నెన్నో ముద్దులనైనా అచ్చే వేస్తాడే ఇదేదో బానే ఉందంటూ అమాంతం నీకు అనిపిస్తే ఓ ’సరి ప్రాక్టీస్ చేసేయ్ అలవాటయిపోద్దే సిమ్ ఎహ్ లేని సెల్ ఎందుకె చుమ్మా లేని జనమెందుకే నీ మంచికే చెపుతున్నానే జస్ట్ ఫర్ టెస్ట్ మీ టెస్ట్ మీ తొందరగా నువ్వంటే నాకు చాల చాల చాల ఇష్టమే అది మాటల్లోనా చెప్పలేక ముద్దాడిగానే ముద్దాడిగానే మా మా మా ముద్దాడిగానే ముద్దాడిగానే

English

Nuvvante naaku chala chala chala ishtame Adi maatallona cheppaleka mudde adigane Nuvvante naaku chala chala chala ishtame Adi maatallona cheppaleka mudde adigane Nenacchithe evvochuga Ledantene maanocchuga Anthegaani andarlonu Chempa meeda laagi kodathava Nuvvante naaku chala chala chala ishtame Adi maatallona cheppaleka Muddadigaane Muddadigane

Ey Chiraagga untunadante Parragga anipisthundante Sarigga thagalalsindi lip to lip kiss eh Manasse thadabadipothunte Vayasse vela velabothunte Telussa kavalsindi mashaala kiss eh Single unte ettuntade Engili padithe baguntade Artham ayinaa Kaanattuga Helupe chesi pedathav Nuvvante naaku chala chala chala ishtame Adi maatallona cheppaleka Muddadigaane Muddadigane

O Pedaallo yanthram untade Adedo aathram untaade Ennenno muddulanaina acche vesthaade Idedo baane undantu Amaantham neeku anipisthe Osari practice chesey alavaataypodde Sim eh leni cell enduke Chumma leni janmenduke Nee manchike cheputhunnane Just for test me test me thondaraga Nuvvante naaku chala chala chala ishtame Adi maatallona cheppaleka Muddadigaane Muddadigane Ma ma ma Muddadigane Muddadigane

Advertisement

Remove Ads