Golden Sparrow గోల్డెన్
Movie: Jaabilamma Neeku Antha Kopama
Singer: Sublahshini,Aswin Satya,Sudheesh Sasikumar
Lyricist: Rambabu Gosala
Advertisement
Remove AdsTelugu
వాకింగ్ స్లోమో మనసులో శోకం హే మై గోల్డెన్ స్పారో హే హే
మామా మామా కమ్ అండ్ సింగు క్వీనే వచ్చెను నువ్వే కింగు డోలు బాజా పీపీ డుమ్ము మెళ్ళో మాలతో పెట్టెయ్ రింగు
గోల్డెన్ స్పారో నా గుండెలో యారో నువ్వులేని లైఫు హే ఫుల్లు సారో మాస్క్ ఆఫ్ జారో అబ్బా మా వాడే హీరో సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో
కపుల్ కపుల్ గోలు నే సింగిల్‍గున్న గర్లు హేయ్ సంగతి చెప్పమంటే నాకు వాడే చాలు హేయ్
చక్కని చుక్కని నేను ఒక చూపుతో పడేస్తాను హేయ్ టెక్కుల ట్రిక్కుల జాను నే మిలమిల మూను హ హ హేయ్
గోల్డెన్ స్పారో నా గుండెలో యారో నువ్వులేని లైఫు హే ఫుల్లు సారో మాస్క్ ఆఫ్ జోరో అబ్బా మా వాడే హీరో సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో
ఏయ్ హ హ హేయ్ హ హ హేయ్ హ హ హేయ్ హ హ హేయ్
అరె అమ్మాయి అమ్మాయి క్యూటు అమ్మాయి అమ్మాయి అమ్మాయి అమ్మాయి అమ్మాయి చేసిన మాయకి హార్టు నిల్లోయి నిల్లోయి నిల్లోయి నిల్లోయి నిల్లోయి
అరె అమ్మాయి అమ్మాయి క్యూటు అమ్మాయి చేసిన మాయకి హార్టు నిల్లోయి చుట్టుముట్టిక ఉక్కిరి చేస్తదని ఓ థాటు అది నవ్వితేనే ఇంకా చేటు
అరె ఎక్జాముల్లో ఫెయిల్ అయినా వెక్సవ్వలేదే నువ్ ఎక్స్-అయితే ఆనందమే నాతోటి లేదే అరె ఎక్జాముల్లో ఫెయిల్ అయినా వెక్సవ్వలేదే నువ్ ఎక్స్-అయితే ఆనందమే నాతోటి లేదే
ఏమయ్యింది మళ్ళి మళ్ళి వదిలేసి వెళ్ళిపోయే ఆ రాశి ప్రాణమంతా తోడేసి సోకుల సుందరి టేకిట్ ఈజీ
స్వీటు హార్టే నీకోసమే కొట్టుకుంది నిన్నే లోన పెట్టుకుంది క్వయిట్ గా హేయ్ టైట్ గా హేయ్ నిన్నే ఇష్టపడుతుంది నీతో ఉంటానంటూ ఉంది
స్టారీ నైటుల్లో నీ స్టోరీ టైటిల్ ని మరిచి పోవద్దే ముంచేయొద్ధే నేనే పోయెట్ ఏదైనా డ్యూయెట్ ఎంతో వెతికానే హ్యాండ్ ఇవ్వొద్ధే
చెప్పర చెప్పర ఓకే నాకున్నవి అన్ని నీకే కన్నులు కన్నులు లాకే మూడుముళ్ళెయ్యి నాకే
వెన్నెల వెన్నెల ఫ్లాషే నీ చూపుకి నేనింకా క్రాషే మెల్లగ మెల్లగ రాసే కథ అయిందే ఫినీషే హ హ
గోల్డెన్ స్పారో నా గుండెలో యారో నువ్వులేని లైఫు హే ఫుల్లు సారో మాస్క్ ఆఫ్ జోరో అబ్బా మా వాడే హీరో సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో
మామా మామా కమ్ అండ్ సింగు క్వీనే వచ్చెను నువ్వే కింగు డోలు బాజా పీపీ డుమ్ము మెళ్ళో మాలతో పెట్టెయ్ రింగు
గోల్డెన్ స్పారో నా గుండెలో యారో నువ్వులేని లైఫు హే ఫుల్లు సారో మాస్క్ ఆఫ్ జారో అబ్బా మా వాడే హీరో సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో
English
Walking Slow Mo Manasulo Shokam Hey My Golden Sparrow Hey Hey
Maama Maama Come and SingU Queen Ye Vachhenu Nuvve KingU Dolu Baajaa PeePi Dummu Mello Maalatho Pettey RingU
Golden Sparrow Naa Gundelo Arrow Nuvvuleni LifeU Hey FullU Sarrow Mask of Zorro Abbaa Maa Vaade Hero Singing DuetU Ki Jodi Evaro
Couple Couple GoalU Ne SingleGunna GirlU Heyy Sangathi Cheppamante Naaku Vaade Chaalu Heyy
Chakkani Chukkani Nenu Oka Chooputho Padesthaanu Heyy Tekkula Trickla Jaanu Ne Milamila MoonU Ha Ha Hey
Golden Sparrow Naa Gundelo Arrow Nuvvuleni LifeU Hey FullU Sarrow Mask of Zorro Abbaa Maa Vaade Hero Singing DuetU Ki Jodi Evaro
Arey Ammaayi Ammaayi Cuet Ammaayi Ammaayi Ammaayi Ammaayi Ammaayi Chesina Maayaki HeartU Nilloyi Nilloyi Nilloyi Nilloyi Nilloyi
Arey Ammaayi Ammaayi Cuet Ammaayi Chesina Maayaki HeartU Nilloyi Chuttumuttika Ukkiri Chesthadhani O Thought Adhi Navvithene Inkaa Chetu
Areyy Examsllo Fail Ayina Vexavvaledhe Nuv Ex-ayithe Aanandhame Naathoti Ledhe Areyy Examsllo Fail Ayina Vexavvaledhe Nuv Ex-Ayithe Aanandhame Naathoti Ledhe
Emayyindhi Malli Malli Vadhilesi Vellipoye Aa Raasi Praanamantha Thodesi Sokula Sundari Take it Easy
SweetU HeartYe Neekosame Kottukundhi NInne Lona Pettukundhi Quietgaa Heyy TightGaa Heyy Ninne Ishtapaduthundhi Neetho Untaanantu Undi
Stray Nightullo Nee Story TitleNi Marichipovaddhe Muncheyoddhe Nene Poet Edhaina Duet Entho Vethikaane Hand Ivvoddhe
Cheppara Cheppara Okay Naakunnavi Anni Neeke Kannulu Kannulu LockYe Moodu MulleyyiNaake
Vennela Vennela FlashYe Nee Choopuki Neninkaa CrashYe Mellaga Mellaga Raase Katha Ayindhe FinishYe Ha Ha

Remove Ads