Jayaho Janatha జయహో
Movie: Janatha Garage
Singer: Sukhwinder Singh,Vijay Prakash
Lyricist: Ramajogayya Sastry
Advertisement
Remove AdsTelugu
ఎవ్వరు ఎవ్వరు వీరు ఎవరు ఎవరికీ వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయహో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయహో జనతా
వెనుకడుగైపోరు మనకెదుకు అనుకోరు జగమంతా మనదే పరివారం అంటారు ప్రాణం పోతున్న ప్రమాదం అనుకోరు పరులకు వెలుగిచే ధేయంగా పుట్టారు
ఎవ్వరు ఎవ్వరు వీరు ఎవరు ఎవరికీ వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయహో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయహో జనతా
హోం ఆపదలో నిట్టూర్పు అది చాల్లే వీరికి పిలుపు దూసుకుపోతారు దుర్మార్గం నిలిపేలా ఎక్కడి కక్కడ తీర్పు వీరందించే ఓదార్పు తోడై ఉంటారు తోబుటిన బంధం ల
మనసే చట్టంగా ప్రతి మనిషికి చుట్టంగా మేమున్నామంటారు కన్నీళ్ళలో నవ్వులు పూయిస్తూ ఎవ్వరు ఎవ్వరు వీరు ఎవరు ఎవరికీ వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయహో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయహో జనతా
హ్మ్మ్ ధర్మం గెలువని చ్చోట తప్పదు కత్తుల వేట తప్పు ఒప్పేదో సంహారం తరువాత రణమున భగవద్ గీత చదివింది మన గత చరిత రక్కసి మూకలతో బ్రతికే హక్కేలేదంట ఎవరో వస్తారు మనకేదో చేస్తారు అని వేచి వేదనకు జవాబే ఈ జనతా
ఎవ్వరు ఎవ్వరు వీరు ఎవరు ఎవరికీ వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయహో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయహో జనతా
English
Yevvaru yevvaru veeru yevaru Evariki varusaku emavaru Ayina andari banduvulu Jayaho janatha Okkaru kaadu yeduguru Devudu pampina sainikulu Saayam chese saayudhulu Jayaho janatha
Venukadugaiporu manakedhuku anukoru Jagamantha manadhe parivaram antaru Pranam pothuna pramadham anukoru Parulaku velugiche dheyanga puttaru
Yevvaru yevvaru veeru yevaru Evariki varusaku emavaru Ayina andari banduvulu Jayaho janatha Okkaru kaadu yeduguru Devudu pampina sainikulu Saayam chese saayudhulu Jayaho janatha
Ho aapadalo nittoorpu Adi challe veeriki pilupu Doosukupotharu durmargam nilipela Yekkadi kakada theerpu Veerandinche odharupu Thodai untaru thobhutina bandham la Manase chattamga Prathi manishiki chuttamga Memunnaamantaru Kannillalo navvulu pooyisthu
Yevvaru yevvaru veeru yevaru Evariki varusaku emavaru Ayina andari banduvulu Jayaho janatha Okkaru kaadu yeduguru Devudu pampina sainikulu Saayam chese saayudhulu Jayaho janatha
Hmm dharmam geluvani chhota Thappadu kathula veta Thappu voppedo samharam tharuvatha Ranamuna bhagavad geetha Chadivindhi mana gatha charitha Rakkasi mookalatho brathike hakke ledanta Yevaro vastaru manakedo chestharu Ani veche vedhanaku Javaabe e janatha

Remove Ads