Pranaamam ప్రణామం
Movie: Janatha Garage
Singer: Shankar Mahadevan
Lyricist: Ramajogayya Sastry
Advertisement
Remove AdsTelugu
ప్రణామం ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం ప్రణామం ప్రణామం ప్రణామం సమస్తా ప్రకృతికి ప్రణామం
ప్రమోదం ప్రమోదం ప్రమోదం ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం ప్రయాణం ప్రయాణం విశ్వంతో మమేకం ప్రయాణం
మన చిరునవ్వులే పూలు నిట్టూర్పులే తడి మేఘాలు హృదయమే గగనం రుధిరమేసంద్రం ఆశే పచ్చదనం మారే ఋతువుల్లా వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం
నువ్వెంత నేనెంత రవ్వంత ఎన్నో యెల్లది సృష్టి చరిత అనుభవమే దాచింది కొండంత తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా
ప్రణామం ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం ప్రణామం ప్రణామం ప్రణామం సమస్త ప్రకృతికి ప్రణామం
ఎవడికి సొంతం ఇదంతా ఇది యెవ్వడు నాటిన పంట ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట తరములనాటి కదంతా మన తదుపరి మిగలాలంటా కదపక చెరపక పదికాలలిది కాపాడాలంటా
ప్రేమించే పెధమ్మే ఈ విశ్వం ఇష్టాంగా గుండెకు హతుకుందాం కన్నెర్రే కన్నీరై ఓ కొంచెం తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం
ప్రణామం ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం ప్రణామం ప్రణామం ప్రణామం సమస్త ప్రకృతికి ప్రణామం
English
Pranamam pranamam pranaamam Prabhatha suryudiki pranaamam Pranamam pranamam pranaamam Samastha prakruthiki pranaamam
Pramodham pramodham pramodham Prathi srushti chitram pramodham Prayanam prayanam prayanam Vishvamtho mamaekam prayanam
Mana chirunavvulee poolu Nittoorpule thadi meghalu Hrudayame gaganam Rudhiramesandram Aashe pacchadhanam Maare ruthuvulla varnam Mana manasula bhavodhevegam Sariga choosthe prakruthi motham Manalo prathibimbam
Nuvventha nenentha ravvantha Yenno yelladi srushti charitha Anubhavame daachindi kondantha Thana adugulloo adugesi Veladham janmantha
Pranamam pranamam pranaamam Prabhatha suryudiki pranaamam Pranamam pranamam pranaamam Samastha prakruthiki pranaamam
Yevadiki sontham eedantha Idhi yevvadu naatina panta Yevadiki vaadu naadhe hakkani Cheyyesthe yetta Tharamulanati kadantha Mana thadupari migalaalanta Kadhapaka cherapaka Padhikalalidhi kapadaalanta
Preminche pedhamme ee vishvam Ishtanga gundeku hathukundham Kannerre kanneerai o konchem Thalladillindoo ee thalli Ye okkaru migalam
Pranamam pranamam pranaamam Prabhatha suryudiki pranaamam Pranamam pranamam pranaamam Samastha prakruthiki pranaamam
Advertisement
Remove Ads