L
iLyricsLab Movie Songs
Poster for Jaya Janaki Nayaka

Rangu Rangu Kallajodu కళ్ళజోడు

Movie: Jaya Janaki Nayaka

Singer: Hemachandra,Sravana Bhargavi

Lyricist: Chandrabose

Advertisement

Remove Ads

Telugu

రంగు రంగు కళ్ళజోడు పెట్టుకొని చూస్తున్నట్టు అదిరింది లోకం కాగడాలు భంగడలు మస్త్ గ సందడి చేసేయ్ సూపర్ సాయంత్రం

హే డోలు కొట్టి దుమ్ము రేపుదాం హే గోల కొట్టి పంబ రేపుదాం చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళని తేడా లన్ని చెరిపేద్దాం

సౌండ్ కొంచెం పెంచు బయ్యె దంచుదాం సంగీత్ ఊరుమొత్తం ఊగిపోవాలయ్యో ఆజ్రాత్

ఇంట్లో అద్దం ముందర ఉంటె నేనో ప్రభుదేవానండి అందరి ముందరకొచ్చానంటే చిందర వందర సిగ్గన్డ్డి ఇందరు ఉండగా నిన్ను నన్ను ఎవ్వడు చూస్తాడండీ గుంపులో ఇంకా ఫ్రీడమ్ ఎక్కువ ఫుల్లుగా కుమ్మేయండి

హే ఈ క్షణాన్నీ ఫ్రేమ్ కట్టి కుండలోనే పెట్టి తాళమేసేద్దాం పోసులన్నీ మేళవించి లైఫ్ కొక్క స్వీటు సెల్ఫీలే తీద్దాం

సౌండ్ కొంచెం పెంచు బయ్యె దంచుదాం సంగీత్ ఊరుమొత్తం ఊగిపోవాలయ్యో ఆజ్రత్

వేసిన నెక్లెస్ చూడట్లేదని వైఫ్ ఫీలవుతుంది మెరిసే నవ్వుల నిగ నిగలుండగా నగలతో పని ఏముంది ఒక్కడు నన్ను టచేయదేంటని లిక్కర్ లూక్కేస్తుంది మందుని మించిన విందుని పంచె బంధువులెంతో మంది

ఆ ఇన్ని నాళ్ళు ఒంటరల్ఈఈ ఉన్న ఇల్లే నేడే బొమ్మరిళ్లఏ అంబరాల సంబరాల అందరిలా లాగ ఫుల్ అయ్యే పోయే

సౌండ్ కొంచెం పెంచు బయ్యె దంచుదాం సంగీత్ ఊరుమొత్తం ఊగిపోవాలయ్యో ఆజ్రత్

English

Rangu rangu kallajodu Pettukoni choosthunattu adirinde lokam Kagadalu bhangadalu Masth ga sandadi chesey super sayanthram

Hey dolu kotti dummu repudam Hey gola kotti pamba repudam Chinna vallu pedda vallani Teda lanni cheripeddam

Sound konchem penchu bayyo Danchudam sangeeth Oorumotham oogipovalayyo Aajurath

Intlo addam mundara unte Neno prabhudevanandi Andari mundarakochanante Chindara vandara siggandi Indaru undaga ninnu nannu Evvadu choosthadandi Gumpulo inka freedom ekkuva Fulluga kummeyandi

Hey ee kshananne frame katti Kundalone petti thalameseddam Posulanni melavinchi Life kokka sweetu selfie theeddam

Sound konchem penchu bayyo Danchudam sangeeth Oorumotham oogipovalayyo Aajurath

Vesina neckless chudatledani Wife feelavuthundi Merise navvula niga nigalundaga Nagalatho pani emundi Okkadu nannu toucheydentani Licker lookkesthundi Manduni minchina vinduni Panche bandhuvulentho mandi

Aa inni nallu ontaralleeee Unna ille nede bommarillaye Ambarala sambarala Andarila laaga full ayy poye

Sound konchem penchu bayyo Danchudam sangeeth Oorumotham oogipovalayyo Aajurath

Advertisement

Remove Ads