L
iLyricsLab Movie Songs
Poster for Keshava

Telusa Neeku Bahusa తెలుసా

Movie: Keshava

Singer: V. Srisoumya,Sunny MR

Lyricist: Krishna Chaitanya

Advertisement

Remove Ads

Telugu

మౌనంగా నీతో నడిచే నీడలా రావాలా నేను నీతో పాటిలా నవ్వాలో లేదో కాస్తయినా చెప్పాలో లేదో నీకే తెలుసునా కనులకు తెలిసిన కథ ఇదని పెదవులు అడగవు తెలుపమని పొదుపుగా దాచిన మాటలని కావనము మనవి వినాలి అని తెలుసా నీకు బహుశా తెలుసా నీకు బహుశా

నా దగ్గరేయ్ ఈ దూరంగా నీతో నువ్వే ఇంకొంచెం కొంచెం దూరంగా నీ తీరమే ఏ పొద్దురా నీతో నేనే నీలోనే వాలెయ్ సందెనురా మనవి వినమని తెలుపమని మనసుని తెలుసా నీకు బహుశా తెలుసా నీకు బహుశా

ఓ ప్రాణం గుప్పెడు గుండె పాపం తప్పేముందే నీతో సాగాలని అంతే మౌనంగా నీతో నడిచే నీడలా రావాలా నేను నీతో పాటిల నవ్వాలో లేదో కాస్తయినా చెప్పాలో లేదో నీకే తెలుసునా కనులకు తెలిసిన కథ ఇదని పెదవులు అడగవు తెలుపమని పొదుపుగా దాచిన మాటలని కావనము మనవి వినాలి అని

English

Mounanga neetho nadiche needala Raavala nenu neetho paatila Navvalo ledho kasthaina Cheppalo ledho neeke thelusuna Kanulaku thelisina katha idhani Pedhavulu adagavu thelupamani Podhupuga dhaachina maatalani Kavanamu manavi vinali ani Thelusa neeku bahusa Thelusa neeku bahusa

Naa dhaggarey ee dhoorama Neetho nuvve Inkonchem konchem dhoorama Nee theerame ye poddhura Neela neney Neelone vaaley sandhenura Manavi vinamani Thelupamani manasuni Thelusa neeku bahusa Thelusa neeku bahusa

Oo pranam guppedu gunde Paapam thappemundhe Neetho saagaalani anthe Mounanga neetho nadiche needala Raavala nenu neetho paatila Navvalo ledho kasthaina Cheppalo ledho neeke thelusuna Kanulaku thelisina katha idhani Pedhavulu adagavu thelupamani Podhupuga dhaachina maatalani Kavanamu manavi vinali ani

Advertisement

Remove Ads