Mehbooba మెహబూబా
Movie: KGF 2
Singer: Ananya Bhat
Lyricist: Ramajogayya Sastry
Advertisement
Remove AdsTelugu
మండే గుండెలో చిరుజల్లై వస్తున్నా నిండు కౌగిలిలో మరుమల్లెలు పూస్తున్నా
ఏ అలజడి వేళనైనా తలనిమిరే చెలినై లేనా నీ అలసట తీర్చలేనా నా మమతల ఒడిలోనా
మెహబూబా మై తెరి మెహబూబా మెహబూబా మై తెరి మెహబూబా మెహబూబా మై తెరి మెహబూబా మెహబూబా ఓ మై తెరి మెహబూబా
చనువైన వెన్నెల్లో చల్లారనీ అలలైనా దావానలం ఉప్పెనై ఎగసిన శ్వాస పవనాలకు జత కావాలి అందాల చెలి పరిమళం
రెప్పలే మూయని విప్పు కనుదోయికి లాలి పాడాలి పరువాల గమదావనం
వీరాధి వీరుడివైన పసివాడిగ నిను చూస్తున్నా నీ ఏకాంతాల వెలితే పూరిస్తా ఇకపైనా
మెహబూబా మై తెరి మెహబూబా మెహబూబా మై తెరి మెహబూబా మెహబూబా మై తెరి మెహబూబా మెహబూబా ఓ మై తెరి మెహబూబా
English
Mande Gundelo Chirujallai Vastunna Nindu Kaugililo Marumalelo Poostunna
Ey Alazadi Velanaina Talanimire Chelinai Lena Ni Alasata Tircha Lena Na Mamatala Odilona
Mehabooba Main Teri Mehbooba Mehbooba Main Teri Mehbooba Mehbooba Main Teri Mehbooba Mehbooba Oh Main Teri Mehbooba
Chanuvaina Vennello Challayani Alalai Na Dawanalam Uppenai Egasina Swasa Pavanalaku Jata Kavaali Andala Cheli Parimalam
Reppale Muyani Vippu Kanudoyiki Laali Padaali Paruvala Gamada Vanam
Viradhi Virudivaina Pasivadiga Ninu Chustunna Ni Ekantala Velite Porista Ikapaina
Mehabooba Main Teri Mehbooba Mehbooba Main Teri Mehbooba Mehbooba Main Teri Mehbooba Mehbooba Oh Main Teri Mehbooba
Advertisement
Remove Ads