Thoofan తూఫాన్
Movie: KGF 2
Singer: Srikrishna,Prudhvi Chandra,Arun Kaundinya,Sai Charan,Santosh Venky,Mohan Krishna,Sachin Basrur,Puneeth Rudranag,Manish Dinakar,Harini Ivaturi
Lyricist: Ramajogayya Sastry
Advertisement
Remove AdsTelugu
సమందర్ మే లెహర్ ఉతి హై జిద్ది జిద్ధి హై తూఫాన్ ఛట్టానే బి కాంప్ రహీ హై జిద్ది జిద్ధి హై తూఫాన్ జిద్ధి హై తూఫాన్
తూ క్యా మై క్యా హట్ జా హట్ జా తూఫాన్ తూఫాన్
ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే తూఫాన్ తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినదే తూఫాన్ తూఫాన్
ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే తూఫాన్ తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినదే తూఫాన్ తూఫాన్
సర్రంటు వీడు అడుగేసి ఉద్యమిస్తే ఆక్రమణమే గర్రంటు గదిమి గర్జిస్తే జలదరించు భూగమనమే
ఓ రాకీ ఓ రాకీ ఓ రాకీ రాకీ రాకీ ఓ రాకీ ఓ రాకీ ఓ రాకీ రాకీ రాకీ
హే చుర్రంటు చురుకు ముట్టించు అర్క తేజమాగమనమే ఎర్రంచు కరకు ఖడ్గాల శత్రు దమనమాగమనమే
రాక్ రాక్ రాకీ రాక్ రాక్ రాకీ రాకీ రాక్ రాక్ రాకీ రాక్ రాక్ రాకీ
నీ నీడలో మరుజన్మగా ధైర్యానికే జననం బిగితప్పిన పిడికిళ్లకు నేర్పించరా జగడం
స్వర్ణం మలినం వీడే ఆ రెండు యముడై ప్రియతముడై చలరేగే మొనగాడు
వైరి జనుల ముచ్చమట ముంచుట వీడు నేర్చిన మొదటి ముచ్చట విజృంభించు ఆ సత్తువ ముందు
తూ క్యా మై క్యా హట్ జా హట్ జా తూఫాన్ తూఫాన్
ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే తూఫాన్ తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినదే తూఫాన్ తూఫాన్
ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే తూఫాన్ తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినదే తూఫాన్ తూఫాన్
English
Samandar Mein Lehar Uthi Hai Ziddi Ziddi Hai Thoofan Chattane Bhi Kaam Rahi Hai Ziddi Ziddi Hai Thoofan Ziddi Hai Thoofan
Thu Kya Main Kya Hatja Hatja Toofan Toofan
Elugetthi Egasi Thodagottinadhe Thoofan Thoofan Shivametthi Alala Padagetthinadhe Thoofan Thoofan
Elugetthi Egasi Thodagottinadhe Thoofan Thoofan Shivametthi Alala Padagetthinadhe Thoofan Thoofan
Sarrantu Veedu Adugesi Udhyamisthe Aakramaname Garrantu Gadhimi Garjisthe Jaladharinchu Bhoogamaname
Oh Rocky Oh Rocky Rocky Rocky Rocky Oh Rocky Oh Rocky Rocky Rocky Rocky
Hey Churrantu Churuku Muttinchu Arka Tejamaagamaname Erranchu Karaku Khadgaala Shatru Damanamaagamaname
Rock Rock Rocky Rock Rock Rocky Rocky Rock Rock Rocky Rock Rock Rocky
Nee Needalo Marujanmaga Dhairyaanike Jananam Bigithappina Pidikillaku Nerpincharaa Jagadam
Swarnam Malinam Veede Aa Rendu Yamudai Priyathamudai Chalarege Monagaadu
Vairi Janula Muchhamata Munchuta Veedu Nerchina Modati Muchhata Vijrumbhinchu Aa Satthuva Mundhu

Remove Ads