L
iLyricsLab Movie Songs
Poster for ko ante koti

Bangaru konda బంగారు

Movie: ko ante koti

Singer: Harini

Lyricist: Vasista Sharma

Advertisement

Remove Ads

Telugu

బంగారు కొండా సడి చేయకుండా ఎదలోని వెన్న దోచెనే ఏ చోటునాగే దోబూచులాడి దరి చేరకుండా కాంచెనే నీవెక్కడున్న కనిపెట్టలేని కనిపించవేల కృష్ణ క్రీడలు నీవే లీలలు నీవే మారాలు మాని చేరువ ఎదలో ఎదో గుబులు ఆయే కృష్ణ ఎదురై వచ్చి వేదన కానరా కృష్ణ ప్రాణం నీవే ప్రార్ధన వినర కృష్ణ మారం మాని దొరికే రారా కృష్ణ వేణువుడి నా గుండెలోన గిలిగింతలెన్నో పెడతావు ఎలా వేణు నాధ నా విన్నపాలు విని తరలి రారా త్వరగా గ రి గ గ రి గ గ రి గ మా గ మా మా గ మా మా గ మా స ని రీ స ని రీ స ని రీ స ని రీ కన్నా కన్నా కన్నా కన్నా

English

Bangaru konda sadi cheyakunda yedoloni venna dochene ye chotunaage dobuchulaadi dari cherakunda kanchene neevekkadunna kanipettalene kanipinchavela krishna kridalu neeve leelalu neeve maaraalu maani cherava yedalo edo gubule aaye krishna yedurai vachi vedana kanara krishna pranam neeve prardhana vinara krishna maaram maani darike raara krishna venuvudi naa gundelona giliginthalenno pedathavu ela venu nadha naa vinnapalu vini tharali rara twaraga ga ri ga ga ri ga ga ri ga ma ga ma ma ga ma ma ga ma sa ni ree sa ni ree sa ni ree sa ni ree Kanna kanna kanna kanna

Advertisement

Remove Ads