L
iLyricsLab Movie Songs
Poster for Krishna Gadi Veera Prema Gaadha

Rara Ravera రావేరా

Movie: Krishna Gadi Veera Prema Gaadha

Singer: Anthony Dasan,Hemachandra

Lyricist: Krishnakanth

Advertisement

Remove Ads

Telugu

రతనలా రాసుల నెలిది కాలంతో మారానిది ఆశతోనే అడిగి చూస్తే లేదు దొరకనిది

వచేసాడు సూడు పొద్దున్నే ఆ సూరీడు చల్ చలి పుడితే దిగిపోతాడు మా రగిలే పగలే వేడంటాడు థిష్టేసాడు సూడు పొలిమేరల్లోనే యముడు మా ఊరంటే భయమంటాడు తన నరకం చాల మేలంటాడు

మండుతున్న కుండే పైన ఓ సంద్ర ముంది గుండెల్లోనా ధన వీర సూరా గుణములోన కర్ణుడికి కసిన్స్ మేమురా రా రా రావేరా గంప కింద కొంపలంటుకున్నాయ్ ర రా రా రాధేరా గిన్నె కోడి గన్ పట్టుకుందేరా

రా రా రావేరా గంప కింద కొంపలంటుకున్నాయ్ ర రా రా రాధేరా గిన్నె కోడి గన్ పట్టుకుందేరా

కృష్ణుడైతే నే కాను కానీ వెనకుండి యుధాలే నడుపుతాను రా బుద్ధుడైన న చూపుతోనే ఆహాఎంతో మారిపోయి కత్తి తిప్పడా

అయ్యా బాబోయ్ నే పట్టుకుంటే బంతయినా మారిపోదా నాటు బాంబు ల ముస్సాల్లోడు మెం ముందరుంటే పారేసి చేతి కర్ర గన్ పట్టాడా

గంజితో మెం బతికేస్తాం బెంజ్ కి ఎదురుగా వెళతాం చేతికే చేయిచొస్తే గొడవలు మరచిక బ్రతుకని వొదిలేస్తాం

కృష్ణుడు మాకేమి కాడురా కర్ణుడికి కసిన్స్ మేమేర రా రా రావేరా గంప కింద కొంపలంటుకున్నాయ్ ర రా రా రాధేరా గిన్నె కోడి గన్ పట్టుకుందేరా

రా రా రావేరా గంప కింద కొంపలంటుకున్నాయ్ ర రా రా రాధేరా గిన్నె కోడి గన్ పట్టుకుందేరా

వచేసాడు సూడు పొద్దున్నే ఆ సూరీడు చల్ చలి పుడితే దిగిపోతాడు మా రగిలే పగలే వేడంటాడు

మండుతున్న కుండే పైన ఓ సంద్ర ముంది గుండెల్లోనా ధన వీర సూరా గుణములోన కర్ణుడికి కసిన్స్ మేమురా రా రా రావేరా గంప కింద కొంపలంటుకున్నాయ్ ర రా రా రాధేరా గిన్నె కోడి గన్ పట్టుకుందేరా

రా రా రావేరా గంప కింద కొంపలంటుకున్నాయ్ ర రా రా రాధేరా గిన్నె కోడి గన్ పట్టుకుందేరా

English

Rathanala rasula nelidi Kaalamtho maranidi Aasathone adigi choosthe Ledh dorakanidi

Vachesadu soodu Podhunne aa sooridu Chal chali pudithe digipotadu Maa ragile pagale vedamtadu Dhistesadu soodu Polimerallone yamudu Maa voorante bhayamantadu Thana narakam chala melamtadu

Manduthunna kunde paina Oo sandhra mundhi gundellona Dhana veera soora gunamullona Karnudiki cousins memuraa Ra ra ravera Gampa kindha kompalantukunnay ra Ra ra radhera Ginne kodi gun pattukumdhera

Ra ra ravera Gampa kindha kompalantukunnay ra Ra ra radhera Ginne kodi gun pattukumdhera

Krishnudaithe ne kaanu kaani Venakundi yudhale naduputhanu ra Buddhudaina na chooputhone Ahento maaripoyi kathi thippada

Ayya baboy ne pattukunte Amthaina maaripodha naatu bomb la Mussallodu mem mumdharunte Paresi chethi karra gun pattada

Ganjitho mem bathikestham Benz ki yeduruga veltham Chethike gechosthe Godavalu marachika brathukani vodilestham

Krishnudu maakemi kaadura Karnudiki cousins memera Ra ra ravera Gampa kindha kompalantukunnay ra Ra ra radhera Ginne kodi gun pattukumdhera

Ra ra ravera Gampa kindha kompalantukunnay ra Ra ra radhera Ginne kodi gun pattukumdhera

Vachesadu soodu Podhunne aa sooridu Chal chali pudithe digipotadu Maa ragile pagale vedamtadu