L
iLyricsLab Movie Songs
Poster for Krishna Gadi Veera Prema Gaadha

Ulikipadaku Ulikipadaku ఉలికి

Movie: Krishna Gadi Veera Prema Gaadha

Singer: Rahul Nambiar,NA_Add1

Lyricist: Krishnakanth

Advertisement

Remove Ads

Telugu

వెండి చీర చుట్టుకున్న వెచ్చనైన వెన్నెల వచ్చివాలి చంపమకు నన్నిలా చిచ్చు బుడ్డి కళ్ళతోటి గుచ్చుకుంటే నువ్వలా మచ్చుకైనా విచ్చుకోదు నవ్విలా

అబ్బా ఇంత కోపమా దగ్గరుండి దూరంగా తియ్యనైన కొరివి కారమా పదును లేదు సులువు కాదు మలుపులేని నలుపు దారిదే

అలాగా ఉలికి పడకు ఉలికి పడకు ఉలికి పడకల ఊఉ అంటే ఊడిపోయి ఉదిమి పడకల ఓ హోం హోం ఎగిరి పడకు ఎగిరి పడకు ఎగిరి పడకల తూఫాన్ హోరులోనా గాలి పటముల

బుల్లి విలన్ ల తో పాటు పిల్ల దెయ్యమే కాదు బుజ్జి భూతం ఉంది నువ్వు ముద్దు పెట్టకే ప్రేమ చూపడం లేటు లేని పోనిది డౌట్ చిన్నూ బుజ్జుకావు కాస్త హద్దు దాటితే

కొలవలేని గారంగా పొగుడుతుంటే నేరమా లైఫ్ టైం తెగని భేరమా పొగడమాకు వినను నీకు లొంగనింకా భేరమాడకు

అలాగా ఉలికి పడకు ఉలికి పడకు ఉలికి పడకల ఊఉ అంటే ఊడిపోయి ఉదిమి పడకల ఓ హోం హోం ఎగిరి పడకు ఎగిరి పడకు ఎగిరి పడకల తూఫాన్ హోరులోనా గాలి పటముల

పెళ్లి తంతుకు మేము పెద్ద మనుషులం కామ పక్కనున్న లెక్కలేదు మేము హర్ట్ లే బుజ్జి బుగ్గలు మావి ముద్దు పెట్టారా మీరు బుంగ మూతి పెట్టుకోము మేము హర్ట్ లే చిన్ని చిన్ని నవ్వులం చిట్టి పొట్టి పిల్లలం చుట్టుకుంటే విడిచిపోమే బ్లాక్ రోడ్ రెడ్ కార్ పైగామేము బంపర్ ఆఫర్

అలాగా ఉలికి పడకు ఉలికి పడకు ఉలికి పడకల ఊఉ అంటే ఊడిపోయి ఉదిమి పడకల ఓ హోం హోం ఎగిరి పడకు ఎగిరి పడకు ఎగిరి పడకల తూఫాన్ హోరులోనా గాలి పటముల

English

Vendi cheera chuttukunna vecchanaina vennela Vacchivali champamaku nannila Chicchu buddi kallathoti gucchukunte nuvvala Macchukaina vicchukodhu navvila

Abba intha kopama Dhaggarumdi dhoorama Thiyyanaina korivi kaarama Padhunu ledhu suluvu kaadhu Malupuleni nalupu dhaaridhe

Alaga uliki padaku uliki padaku uliki padakala Uu ante vudikipoyi udhimi padakala O ho ho yegiri padaku yegiri padaku yegiri padakala Toofan horulona gaali patamula

Bulli vilanatho paatu Pilla dheyyame kaadhu Bujji bootham vumdhi nuvvu muddhu pettake Prema choopadam letu Leni ponidhi doubt Chinnu bujjukavu kastha haddhu dhaatithe

Kolavaleni gaarama Poguduthumte nerama Life time thegani bherama Pogadamaku vinanu neeku Lomganinka bheramadaku

Alaga uliki padaku uliki padaku uliki padakala Uu ante vudikipoyi udhimi padakala O ho ho yegiri padaku yegiri padaku yegiri padakala Toofan horulona gaali patamula

Pelli thamthuke memu peddha manushulam kaama Pakkanunna lekkaledhu memu hurt le Bujji buggale maavi muddhu pettara meeru Bunga moothi pettukomu memu hurt le Chinni chinni navvulam Chitti potti pillalam Chuttukumte vidichipome Black road red car Paigamemu bumper offer

Alaga uliki padaku uliki padaku uliki padakala Uu ante vudikipoyi udhimi padakala O ho ho yegiri padaku yegiri padaku yegiri padakala Toofan horulona gaali patamula

Advertisement

Remove Ads