L
iLyricsLab Movie Songs
Poster for Krishnarjuna Yuddham

Ela Ela ఎలా

Movie: Krishnarjuna Yuddham

Singer: Yazin Nizar,Hiphop Tamizha

Lyricist: Sri Mani

Advertisement

Remove Ads

Telugu

యు నెవెర్ లెట్ మీ గో (x2) నీవెంటే వస్తా వేర్ ఎవర్ యు గో (x2)

ఎలా ఎలా నా ఊపిరాడదే ఇలా ఎలా మారింది నా కధే నిజం కలై భరించరానిదే నువ్వే చెలి న చెంత లేనిదే

క్షణము లోని అరా క్షణాన్ని తీసి అరా క్షణం లో సెకను -యూ లన్ని కోసి నిమిషమంతా విషము నింపినట్టుందే

ముక్కలైన గాజు పువ్వులన్ని పేర్చి నడువబోవు దారి లాగ మార్చి అడుగు ముందుకెయ్యమంటే ఎట్టాగే

నో యు నెవెర్ లెట్ మీ గో (x2) నీవెంటే వస్తా వేర్ ఎవర్ యు గో (x2)

నో యు నెవెర్ లెట్ మీ గో (x3)

వేళా మైల్ ల చాటున మైల్ -యూ రాళ్ళ మాటున చేరలేని చోటు ల మారకే

చిరు వాన జల్లు నేను లే వాన విల్లు నువ్వు లే నిన్ను చేరు దారినే చూపవే

కొంచెమైనా కళలు కుమ్మరించి రాలి పడిన పూలు పోగు చేసి కానుకల్లే స్వీకరించమంటావే

రగులుతున్న అక్షరాలు కూర్చి గుండె మాన్తా మాట చేసినవే కాలుతోంది కవిత కాగితం తనువే

నో యు నెవెర్ లెట్ మీ గో (x2) నీవెంటే వస్తా వేర్ ఎవర్ యు గో (x3)

క్షణము లోని అరా క్షణాన్ని తీసి అరా క్షణం లో సెకను -యూ లన్ని కోసి నిమిషమంతా విషము నింపినట్టుందే

రగులుతున్న అక్షరాలు కుర్చీ గుండె మాన్తా మాట చేసినవే కాలుతోంది కవిత కాగితం తనువే

English

You never let me go (x2) Neevente vastha where ever you go (x2)

Ela ela naa oopiraadadhe Ila Ela Maarindhi naa kadhe Nijam kalai bharincharaanidhe Nuvve Cheli na chentha lenidhe

Kshanamu loni ara kshananni theesi Ara kshanam lo secon-u lanni kosi Nimishamantha vishamu nimpinattundhe

Mukkalaina gaaju puvvulanni perchi Naduvabovu daari laaga maarchi Adugu mundhukeyyamante yettage

No You never let me go (x2) Neevente vastha where ever you go (x2)

No You never let me go (x3)

Vela mile la chatuna Mile-u raalla maatuna Cheraleni chotu la maarake

Chiru vaana jallu nenu le Vaana villu nuvvu le Ninnu cheru dhaarine choopave

Konchemaina kalalu kummarinchi Raali padina poolu pogu chesi Kaanukalle sweekarinchamantaave

Raguluthunna Aksharalu koorchi Gunde manta maata chesinave Kaaluthondi kavitha kaagitham thanuve

No You never let me go (x2) Neevente vastha where ever you go (x3)

Kshanamu loni ara kshananni theesi Ara kshanam lo secon-u lanni kosi Nimishamantha vishamu nimpinattundhe

Raguluthunna Aksharalu kurchi Gunde manta maata chesinave Kaaluthondi kavitha kaagitham thanuve

Advertisement

Remove Ads