Ennadu ఎన్నడూను
Movie: Malli Raava
Singer: Shravan Bharadwaj
Lyricist: Krishnakanth
Advertisement
Remove AdsTelugu
ఎన్నడూను విననీ పదమే వచ్చే నీ నోటా ఎదలో నదులే ఎగసే వింటూ ఆ మాట కళే వచ్చి చెలయేంత వింత శైలే అయ్యి కదల్లేదు తనువంతా ఇదే మాట మరో మరు అన్న ప్రతిసారి మల్లి మొదలు నా జన్మ
ముసుగేయ్ వీడేనా నా ప్రేమా
గాలే నీదే తగిలి మౌనం నాలో యెగిరి నాలో ప్రేమే తెలిపాలే ఎదే మూసే గదికి తాళం నీదే తెరిచి నన్నే నీలో కలిపాలి
నా చిన్ని లోకం నువ్వయేంత ఇష్టం ఎం చేసిందో నన్నే తెలుపనేలేనే నాదన్న హృదయం నీదయ్యె సమయం దాగి దాగి ఇన్నేళ్లకు ఎదురయ్యిందే
గతమే మరిచి తిరిగే వచ్చిందా ప్రేమా మరల వదిలే గతమైపోనుందా ప్రేమా ఇదే నీకు ఆట పోయిందా నీవే రాని చోటంటూ ఉందా గాడి పెట్టి దాచే వీలుందా మెరుపు ఈ వలపేయ్
English
Ennaduuu Vinanee Padame Vache Nee Noootaa Edhalo Nadhule Egase Vintu Aa Maata Kale Vacchi Chelayentha Vintha Shile Ayyi Kadhalledhu Thanuvantha Idhe Maata Maro Maru Anna PratiSari Malli Modalu Naa Janma
Musugey Veedenaa Naaaa Premaa
Gaale Needhe Thagili Mounam Naalo Yegiri Naalo Preme Telipaale Yedhe Moose Gadhiki Taalam Nede Terichi Nanne Neelo Kalipali
Naa Chinni Lokam Nuvvayentha Istam Em Chesindo Nanne TelupaneLene Naadanna Hrudayam Needayye Samayam Daagi Dhaagi Innellaku Edurayyindhe
Gathame Marichi Tirige Vachindha Pre Maa Marala Vadilee Gathamaiponunda Pre Maa Idhey Neeku Aatai Poinda Neve Raani Chotantu Undaa Gade Petti Dache Veelundaa Merupe Ee Valapeyy
Advertisement
Remove Ads