L
iLyricsLab Movie Songs
Poster for Mana Shankara Varaprasad Garu

Mega Victory Mass విక్టరీ

Movie: Mana Shankara Varaprasad Garu

Singer: Vishal Dadlani,Nakash Aziz

Lyricist: Shyam Kasarla

Advertisement

Remove Ads

Telugu

అర్ యు రెడీ
టర్న్ అప్ ది మ్యూజిక్ అండ్ పాప్ అప్ ది సౌండ్

హే మార్నింగే గ్రీన్ టీ నైట్ఐతే నైన్ టి ఎవడు అయితే ఏంటి కుమ్మేద్ధాం చంటి హే వెంకీ ఇచ్చెయ్ ధమ్కీ

హే స్పీడ్ఎమో 5g స్టైల్ఇమో జెన్ z వారెవ్వా సర్జీ వీ అర్ సో క్రేజీ
హే బోసు పెంచే బాస్యు

అన్నా నువ్వు నెక్స్ట్ లెవెల్ తమ్మి నువ్వు ఉత్తమ స్థాయి నువ్వు నేను వేరే స్థాయి ఇద్దరి కాంబో పీక్స్ లెవల్

ఏంది బాసు సంగతి
అదిరిపోద్ది సంక్రాంతి అరేయ్ ఏంది వెంకీ సంగతి
ఇరగదీద్దాం సంక్రాంతి

ఏంది బాసు సంగతి
అదిరిపోద్ది సంక్రాంతి ఏంది వెంకీ సంగతి
ఇరగదీద్దాం సంక్రాంతి

హే తమిళంలో రంభ కన్నడలో తుంభ రాస్కోర సాంబ రేగుద్ధి పంబ హే వెంకీ ఇచ్చెయ్ ధమ్కీ

టు త్రి జార్ సిక్సు డీజే రీమిక్సు
టు ఫోర్ జార్ ఎయిట్ చిల్ మారో నైట్యు హే బోసు పెంచే బాస్యు

భయ్యా నువ్వు నెక్స్ట్ లెవెల్ బ్రో నువ్వే బెస్ట్ లెవెల్
యు అండ్ మీ వేరే లెవెల్
ఇద్దరమొస్తే పీక్స్ లెవెల్

ఏంది బాసు సంగతి
అదిరిపోద్ది సంక్రాంతి అరేయ్ ఏంది వెంకీ సంగతి
ఇరగదీద్దాం సంక్రాంతి

హే ఏంది బాసు సంగతి
అదిరిపోద్ది సంక్రాంతి ఓ ఏంది వెంకీ సంగతి
ఇరగదీద్దాం సంక్రాంతి

అర్ యు రెడీ

English

Are you ready Turn up the music and pop up the sound

Hey morninge green tea nightaithe ninety Evadu aithe enti kummeddhaam chanti Hey venky icchey dhamki

Hey speedemo 5g styleemo gen z Vaarevvaa sirji we are so crazy Hey bossu penchey bassu

Anna nuvvu next level Thammi nuvvu best level Nuvvu nenu vere level Iddari combo peaks level

Endi basu sangathi Adhiripoddhi sankranthi Arey endi venky sangathi Iragadeeddhaam sankranthi

Endi basu sangathi Adhiripoddhi sankranthi Arey endi venky sangathi Iragadeeddhaam sankranthi

Hey tamilamlo rambha kannadalo tumbha Raskora samba reguddhi pamba Hey venky icchey dhamki

Two three jar sixu dj remixu Two four jar eight chill maaro nightu Hey bossu penchey bassu

Bhaiyya nuvvu next level Bro nuvve best level You and me vere level Iddaramoste peaks level

Endi basu sangathi Adhiripoddhi sankranthi Arey endi venky sangathi Iragadeeddhaam sankranthi

Hey Endi basu sangathi Adhiripoddhi sankranthi Oo Arey endi venky sangathi Iragadeeddhaam sankranthi

Are you ready

Advertisement

Remove Ads