Pagili పగిలి
Movie: Mazaka
Singer: Sahithi,Mahalingam,Prabha
Lyricist: Shyam Kasarla
Advertisement
Remove AdsTelugu
హేయ్ పగిలి హేయ్ పగిలి హేయ్ పగిలి పగిలి పగిలి పగిలిపోయేటట్టు డీజేలే పెట్టించేద్దామాఆ ఆ
పగలే హేయ్ పగలే హే పగలే పగలే హేయ్ పగలే చుక్కలు తెచ్చి డిస్కోలే ఆడించేద్దామాఆ ఆ
పట్టు పంచే ఎత్తి కట్టనే పిల్లో కట్టు జారకుండా దోపేయ్ కుచ్చిళ్ళు దద్దరిల్లిపోయేటట్టు ఆడేద్దాం విధుల్లో మోగుతున్న మాసు బీటుకి ఇ ఇ

హేయ్ కొట్టు కొట్టు కొట్టు కొట్టు హే అది అది అట్ట కొట్టు హే కొట్టు కొట్టు పగిలేటట్టు హే ఊరు వాడ ఈల వేసేటట్టు
తెల్ల తోలు అమ్మాయి తలుపు గొళ్ళెం వేసేయ్యి తింగరోడి తొందరచూత్తే తీన్మారే ఈ రేయి నీలికళ్ళ బుజ్జాయి నేల మీద పరుపేయి పట్టే మంచం కోళ్లు పట్టు తప్పేట్టున్నాయి
ఒక్కటి రెండు మూడు రాత్రుల్లే కొట్టుకుని అత్తర్లే చేద్దాం రాయే జాతర్లే ఒక్కటి రెండు నాటీ పిల్లల్నే కందం క్రికెట్ టీమల్లే డే నైటు సిక్సర్లే ఎ ఎ
హేయ్ పగిలి హేయ్ పగిలి
హేయ్ పగిలి హేయ్ పగిలి హేయ్ పగిలి పగిలి పగిలి పగిలిపోయేటట్టు డీజేలే పెట్టించేద్దామాఆ ఆ
పగలే హేయ్ పగలే హే పగలే పగలే హేయ్ పగలే చుక్కలు తెచ్చి డిస్కోలే ఆడించేద్దామాఆ ఆ
పట్టు పంచే ఎత్తి కట్టనే పిల్లో కట్టు జారకుండా దోపేయ్ కుచ్చిళ్ళు దద్దరిల్లిపోయేటట్టు ఆడేద్దాం విధుల్లో మోగుతున్న మాసు బీటుకి ఇ ఇ
హేయ్ పగిలి హేయ్ పగిలి హేయ్ పగిలి పగిలి పగిలి పగిలిపోయేటట్టు డీజేలే పెట్టించేద్దామాఆ ఆ
పగలే హేయ్ పగలే హే పగలే పగలే హేయ్ పగలే చుక్కలు తెచ్చి డిస్కోలే ఆడించేద్దామాఆ ఆ
English
Hey Pagili Hey Pagili Hey Pagili Pagili Pagili Pagilipoyetattu DJle Pettinchedhama Aa Aa
Hey Pagale Hey Pagale Hey Pagale Pagale Hey Pagale Chukkalu Techchi Discole Adinchedhama Aa Aa
Pattu Panche Etti Kattane Pillo Kattu Jaarakunda Dopey Kuchchillu Daddarillipoyetattu Adedham Vidhullo Mogutunna Maasu Beatukii

Hey Kottu Kottu Kottu Kottu Hey Adi Adi Atta Kottu Hey Kottu Kottu Pagiletattu Hey Ooru Vaada Eela Vesetattu
Tella Tolu Ammai Talupu Golleme Veseyyi Tingarodi Tondara Chootte Teenmare Ee Reyi Neelikalla Bujjai Nela Meeda Parupeyyi Patte Mancham Kollu Pattu Tappettunnaayi
Okkati Rendu Mudu Ratrulle Kottukuni Attarle Chedhdham Raaye Jatharle Okkati Rendu Naati Pillalne Kandam Cricket Teamalle Day Night Sixerllee
Hey Pagili Hey Pagili

Remove Ads