L
iLyricsLab Movie Songs
Poster for Mechanic Alludu

Amba Palikindi పలికింది

Movie: Mechanic Alludu

Singer: K.S. Chitra,S.P.Balasubramanyam

Lyricist: Veturi Sundararama Murthy

Advertisement

Remove Ads

Telugu

అంబ పలికింది రంభ కదిలింది దంచానంటే బాజా
నీ బతుకే బండారం

హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్

పంబ పగిలింది కుంభమ్ అదిరింది బంజారే నా బావ
నీ భరతం మెం పడతాం

హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్

అందినవణ్ణి అభిషేఖం
ఊరందరి సొత్తు నైవేద్యము ఇది మస్కారా భావన
తస్కర గుర్తుల శఠగోపం

అందినవణ్ణి అభిషేఖం
ఊరందరి సొత్తు నైవేద్యము ఇది మస్కారా భావన
తస్కర గుర్తుల శఠగోపం

అంబ పలికింది రంభ కదిలింది దంచానంటే బాజా
నీ బతుకే బండారం

ఒరేయ్ నిగ్ర హరిణి రో
నూకాలమ్మను రో రోత్రా హరిణి రో పోలేరమ్మను రో అడ్డెడ్డెడెయ్

పెళ్లి కూతురికి పూనకం
వచ్చేసింది రో హా

అలకలు వద్దమ్మో హారతినందమ్మ దిగు దిగు మాయమ్మో దిగవే పెద్దమ్మ

అంబ పలికింది రంభ కదిలింది దంచానంటే బాజా
నీ బతుకే బండారం

హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్

ఎన్నేళ్లొచ్చి ఏమి లాభము మానై పెరిగే మనిషి పాపము నవ్విందండి చూసే లోకము

ఇన్నాళ్ల మా ఇంటి లాంతరు ఈనాడయ్యే పెళ్లి కూతురు మాంగల్యం న నేనా తంతు

కట్నాలిస్తాం కన్నె సోకులు వెత్సాలిస్తాం వెండి చెంబులు కయ్యాలాడే వియ్యలంకులు

ఇంపానాలో కాశీ యాత్రలు ఇంకానాలో పెళ్లి విందులు స్విట్జ్ పారిస్ వెళ్ళేటప్పుడు

తప్పలాల అప్పడాల డప్పుడో మింగలేని కక్కలేని తాకిడో తప్పలాల అప్పడాల డప్పుడో మింగలేని కక్కలేని తాకిడో

కొట్టిన కోసిన కోడలై వొచ్చున మార్చారో వలకాలు

అంబ పలికింది రంభ కదిలింది దంచానంటే బాజా
నీ బతుకే బండారం

హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్

అందిందంటే జుట్టు పట్టుకో అందంగుంటే కాలు పట్టుకో తండ్రికి తగ్గ పుత్ర రేగిపో

వంట వార్పూ ముందు నేర్చుకో వంగి లొంగి వలపు తీర్చుకో పెళ్ళాం పేరా నవలే రాసుకో

బురదలో నీ బుద్ది మార్చుకో బుద్దిని కాస్త శుద్ధి చేసుకో కృష్ణుడు పుట్టిన చోటే ఉండిపో

నిన్నే నువ్వు తరచి చూసుకో నిన్న మొన్న వరస మార్చుకో తారైనయ్యా గతమే దిద్దుకో

నక్క తోక తొక్కినావు పిల్లగొ కాకి ముక్కు దొండపండు నీదిరో అరేయ్ నక్క తోక తొక్కినావు పిల్లగొ కాకి ముక్కు దొండపండు నీదిరో

కాలికే మొక్కిన ఆలిగా దాక్కున్నా ఆపరో నాటకాలు

అంబ పలికింది రంభ కదిలింది దంచానంటే బాజా
నీ బతుకే బండారం

హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్

పంబ పగిలింది కుంభమ్ అదిరింది బంజరు నా బావ
నీ భరతం మెం పడతాం

హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్

English

Amba palikindi rambha kadilindi Danchanante baaja Nee bathuke bandaram

Hoy hoy hoy hoy hoy hoy Hoy hoy hoy

Pamba pagilindi kumbam adirindi Banjare naa bava Nee bharatham mem padatham

Hoy hoy hoy hoy hoy hoy Hoy hoy hoy

Andinavanni abhishekham Oorandari sotthu naivedhayam Idhi maskara bhavana Taskara gurthula shatagopam

Andinavanni abhishekham Oorandari sotthu naivedhayam Idhi maskara bhavana Taskara gurthula shatagopam

Amba palikindi rambha kadilindi Danchanante baaja Nee bathuke bandaram

Oreyy nigra harini ro Nookalammanu ro Rotra harini ro Polerammanu ro Adededededey Pelli kuthuriki punakam Vachesindi ro haa

Alakalu vadammo Harathindamma Digu digu maayammo Digave peddamma

Amba palikindi rambha kadilindi Danchanante baaja Nee bathuke bandaram Hoy hoy hoy hoy hoy hoy Hoy hoy hoy

Yennellochi yemi labhamu Maanai perige manishi paapamu Navvindandi choose lokamu

Innalla maa inti lantharu Eenadayye pelli koothuru Mangalyam na nena tanthu

Katnalistham kanne sokulu Vetchalistham vendi chembulu Kayyalaade viyyalankulu

Impanaalo kasi yathralu Inkanaalo pelli vindhulu Switz Paris velletappudu

Tappalaala appadala dappudo Mingaleni kakkaleni taakido Tappalaala appadala dappudo Mingaleni kakkaleni taakido

Kottina kosina kodalai vochuna Marcharo valakaalu

Amba palikindi rambha kadilindi Danchanante baaja Nee bathuke bandaram

Hoy hoy hoy hoy hoy hoy Hoy hoy hoy

Andindante juttu pattuko Andandunte kaalu pattuko Thandriki tagga puthra regipo

Vanta vaarpu mundu nerchuko Vangi longi valapu teerchuko Pellam pera navale raasuko

Buradallo nee buddi marchuko Buddini kaastha suddi chesuko Krishnudu puttina chote undipo

Ninne nuvvu tharachi chusuko Ninna monna varasa maarchuko Tharainayya gathame didduko

Nakka thoka thokkinavu pillago Kaaki mukku dondapandu neediro Arey nakka thoka thokkinavu pillago Kaaki mukku dondapandu neediro

Kaalike mokkina aaliga dakkuna Aaparo naatakaalu

Amba palikindi rambha kadilindi Danchanante baaja Nee bathuke bandaram

Hoy hoy hoy hoy hoy hoy Hoy hoy hoy

Pamba pagilindi kumbam adirindi Banjare naa bava Nee bharatham mem padatham

Hoy hoy hoy hoy hoy hoy Hoy hoy hoy

Advertisement

Remove Ads