Naa Pranam ప్రాణం
Movie: Mehbooba
Singer: Varijashree Venugopal
Lyricist: Bhaskarabhatla Ravi Kumar
Advertisement
Remove AdsTelugu
నా ప్రాణం ఏదో అన్నది నువ్వే వినేలా నా లోకం నువ్వంటున్నది విన్నావా లేదా నా ఊపిరంటే నువ్వే అనేలా జన్మంతా నిన్నే కావాలనేలా నా ప్రాణం ఏదో అన్నది నువ్వే వినేలా నా లోకం నువ్వంటున్నది విన్నావా లేదా నా ఊపిరంటే నువ్వే అనేలా జన్మంతా నిన్నే కావాలనేలా
ఇపుడే కదరా నిన్నిలా చూద్దాం అప్పుడే ఏంటో నేను నువ్వడం నీ జాతలోనే నాకు దొరికే ఓహ్ సైన్యం పసి పాపల్లె నవ్వింది ప్రతిగాయం నాకి క్షణాలే గురుతుండిపోవా చచ్చేంత ఢాకా నాతో వుంటావా నా ప్రాణం ఏదో అన్నది నువ్వే వినేలా నా లోకం నువ్వంటున్నది విన్నావా లేదా
నా ప్రాణం ఏదో అన్నది నువ్వే వినేలా నా లోకం నువ్వంటున్నది విన్నావా లేదా నా ఊపిరంటే నువ్వే అనేలా జన్మంతా నిన్నే కావాలనేలా నా ప్రాణం ఏదో అన్నది నువ్వే వినేలా నా లోకం నువ్వంటున్నది విన్నావా లేదా నా ఊపిరంటే నువ్వే అనేలా జన్మంతా నిన్నే కావాలనేలా
English
Naa Pranam Edho Annadhi Nuvve Vinela Naa Lokam Nuvvantunnadhi Vinnava Ledha Naa Oopirante Nuvve Anela Janmantha Ninne Kavalanela Naa Pranam Edho Annadhi Nuvve Vinela Naa Lokam Nuvvantunnadhi Vinnava Ledha Naa Oopirante Nuvve Anela Janmantha Ninne Kavalanela
Ipude Kadara Ninnila Chooddam Appude Ento Nenu Nuvvavadam Nee Jathalone Naku Dhorike Oh Sainyam Pasi Paapalle Navvindhi Prathigayam Naaki Kshanale Gurutundipova Chachentha Dhaka Naatho Vuntava Naa Pranam Edho Annadhi Nuvve Vinela Naa Lokam Nuvvantunnadhi Vinnava Ledha

Remove Ads