Follow Your Dream యువర్
Movie: Michael
Singer: Sathesh Gyara
Lyricist: Vidya Sagar Gollamudi
Advertisement
Remove AdsTelugu
నిన్ను నువ్వే ఫాలో అవ్వు నీకు నువ్వే రాజువి అవ్వు నీలో ఏమి ఉందొ లేదో నీకే తెలుసులే రా నీ కలని నువ్వే చేరే వరకు వెనకడుగే వెయ్యకు ఎప్పుడు రాత్రి వెనకే పగలు ఉంది వెలుగు ఉందిలే రా
సూర్యుడికే చెప్పాలా తూర్పునే ఉదయించమని నీరుకె నువ్వు నేర్పాలా వడి వడిగ వాలుకి పరిగెత్తమని
పడి లేచే కెరటానికి పది మంది చెప్పాలా దానికున్న పవరేంటో పై పైకి ఎగసి తానేంటో చెప్పదా
నవ్వే వాళ్ళు నవ్వని రా ఫాలో యువర్ డ్రీం ఏడిచేవాళ్ళు ఎడ్వానీ రా ఫాలో యువర్ డ్రీం నీ సైన్ ఏ ఆటోగ్రాఫ్ అయ్యేవరకు ఫాలో యువర్ డ్రీం నీకు నచ్చింది మెచ్చింది దక్కే వరకు ఫాలో యువర్ డ్రీం
నీకు ముందు ఎంటో తెలుసా నీ తర్వాతేంటో తెలుసా ఏది జననం ఏది మరణం తెలుసుకోరా జీవితం నీ ప్రతిభకు పదునే పెట్టు అనుమానాలను వదిలి పెట్టు చేస్తూ పోతే అన్ని సాధ్యం ఆపాకెపుడు పోరాటం
లక్ష్యం అంటూ లేనోళ్ళు లక్షల్లోనే ఉంటారు లక్క్కు కోసం చూసేవాళ్ళు లెక్కకు మించి ఉంటారు నలుగురితో బ్రతకాలనుకో నలుగురిలా ఎందుకు నీలోని యూనిక్యూనెస్సు అవకుండా ఉండదు ప్లస్సు
నిను నువ్వే నమ్మరా నీకు నువ్వే అండర ప్రయత్నిస్తూ ఉంటె నీ లక్ష్యం చేరారా
నవ్వే వాళ్ళు నవ్వని రా ఫాలో యువర్ డ్రీం ఏడిచేవాళ్ళు ఎడ్వానీ రా ఫాలో యువర్ డ్రీం నీ సైన్ ఏయ్ ఆటోగ్రాఫ్ అయ్యేవరకు ఫాలో యువర్ డ్రీం నీకు నచ్చింది మెచ్చింది దక్కే వరకు ఫాలో యువర్ డ్రీం
English
Ninnu Nuvve Follow Avvu Neeku Nuvve Raajuvi Avvu Neelo Emi Undo Ledo Neeke Telusule ra Nee Kalani Nuvve Chere Varaku Venakaduge Veyyaku Eppudu Raathri Venake Pagalu Undi Velugu Undile Ra
Suryudike Cheppala Thoorpune Udayinchamani Neeru ke Nuvvu Nerpaala Vadi Vadi ga Vaalu ki Parigetthamani
Padi Leche Kerataaniki Padhi Mandhi Cheppala Daanikunna Powerento Pai Paiki Egasi Thanento Cheppadaaa
Navve Vaallu Navvani Ra FOLLOW YOUR DREAM Yedichevaallu Yedvani Ra FOLLOW YOUR DREAM Nee Signey Autograph Ayyevaraku FOLLOW YOUR DREAM Neeku Nacchindi Mecchindi Dakke Varaku FOLLOW YOUR DREAM
Neeku Mundu Ento Telusa Nee Tarwaatento Telusa Yedhi Jananam Yedhi Maranam Telusukora Jeevitham Nee Prathibhaku Padhune Pettu Anumaanaalanu Vadili Pettu Chestu Pothe Anni Saadhyam Aapakepudu Poraatam
Lakshyam antu Lenollu Lakshallone Untaaru Luckku Kosam Choosevaallu Lekkaku Minchi Untaaru Naluguri tho Brathakaalanuko Nalugurilaa Enduku Neeloni Uniquenessu Avakunda Undadu Plussu
Ninu Nuvve Nammara Neeku Nuvve Andara Prayatnisthu Unte Nee Lakshyam Cheraraa
Navve Vaallu Navvani Ra FOLLOW YOUR DREAM Yediche Vaallu Yedvani Ra FOLLOW YOUR DREAM Nee Signey Autograph Ayyevaraku FOLLOW YOUR DREAM Neeku Nacchindi Mecchindi Dakkevaraku FOLLOW YOUR DREAM
Advertisement
Remove Ads