L
iLyricsLab Movie Songs
Poster for Mr. Majnu

Kopamga Kopamga కోపంగా

Movie: Mr. Majnu

Singer: Armaan Malik,Thaman S

Lyricist: Sri Mani

Advertisement

Remove Ads

Telugu

కోపంగా కోపంగా చూడొదే గారంగా చీటికీ మాటికీ తిట్టాకే తియ్యంగా దూరంగా దూరంగా వెళ్ళొదే మౌనంగా నే అల్లరి అడుగుల సరిగమ విన్నగా

పారు కోసం బారు కి వెళ్లి దాసుడని అవ్వను గ తప్పే నది నొప్పేంతున్న నిను మెప్పిస్తా గ లైలా కోసం మజ్ను మల్లె కవుల మిగలను గ పిల్ల నువ్వేయ్ ఎక్కడ ఉన్న వెంటే వస్తా గ

ఎగరేసి మనసే నికై తెల్లని మబ్బుల రాసేశా ప్రేమను నికై రంగుల కవిత ల ఎగరేసి మనసే నికై తెల్లని మబ్బుల రాసేశా ప్రేమను నికై రంగుల కవిత ల

కోపాపంగా కోపంగా చూడొదే గరంగా చీటికీ మాటికీ తిట్టాకే తియ్యంగా దూరంగా దూరంగా వెళ్ళొదే మౌనంగా నే అల్లరి అడుగుల సరిగమ విన్నగా

విరబూసిన కొమ్మలు తట్టి ఈవ్ నీ పువ్వులు అంటే టక్కున దాచి లేవు అని చెబుతాయి నిజమైన కలలని పట్టి కనుపాపలు వెనకకు నెట్టి దాచేస్తే అవి కళలు అయిపోతాయా చెరిపేస్తే చెరగని ప్రేమ కథ నాక్కంటే నెంకీ బాగా తెలుసు కదా ఆపేస్తే ఆగిపోనీ చిలిపి కథ ఏ నిమిషం మొదలు అవుతుందో తెలుపదు గ మానస

ఆ సూర్యుడు చుట్టూ తిరిగే భూమి ఆలాకె పూనిందా నువ్వు ఒద్దు నే వెలుగు ఒద్దు అంటూ గొడవే చేసిందా

ఎగరేసి మనసే నికై తెల్లని మబ్బుల రాసేశా ప్రేమను నికై రంగుల కవిత ల ఎగరేసి మనసే నికై తెల్లని మబ్బుల రాసేశా ప్రేమను నికై రంగుల కవిత ల

English

Kopanga Kopanga choododhe gaaranga Cheetiki matiki tittake thiyyanga Dooranga dooranga vellodhe mounanga Ne allari adugula sarigama vinnaga

Paaru kosam baaru ki velli daasudni avvanu ga Tappe nadhi noppenthunna ninu meppista ga Laila kosam majnu malle kavila migalanu ga Pilla nuvvey ekkada unna vente ostha ga

Egaresa manase neku ayi thellani mabbula Rasesa premanu nekey rangula kavitha la Egaresa manase neku ayi thellani mabbula Rasesa premanu nekey rangula kavitha la

Kopapanga kopanga choododhe garanga Cheetiki matiki tittake thiyyanga Dooranga dooranga vellodhe mounanga Ne allari adugula sarigama vinnaga

viraboosina kommalu thatti eve ne puvvulu ante takkuna dhachi levu ani chebuthaaya nijamaina kalalani patti kanupapala venakaku netti dhachesthe avi kalalu aypothaya Cheripesthe cheragani prema katha Nakkante nenkey baaga telusu kadha Aapesthe aagiponi chilipi katha E nimisham modalu avuthundo thelupadhu gaManasa

Aa suryudu chuttu thirige bhumi alake poonindha Nuvu odhu ne velugu odhu antu godave chesindha

Egarese manase neku ayi thellani mabbula Rasesa premanu nekey rangula kavithala Egarese manase neku ayi thellani mabbula Rasesa premanu nekey rangula kavithala

Advertisement

Remove Ads