Mora Vinara వినర
Movie: Mr.Perfect
Singer: Priyadharshini
Lyricist: Sathya Murthy
Advertisement
Remove AdsTelugu
మోర వినర ఓ గోపి కృష్ణ ఈ కన్నెల వెన్నెలు నీవే లేరా నవ్వకురా ఓ మువ్వల కృష్ణ ఆ నవ్వుకు గుండెల్లో లయ తప్పును ర అలిగి వెదురు పొదల కెళ్ళమకూర చిగురు పాదాలు కంది పోవు ర మురిసే మురళి రవళి వినిపించకురా అది విని కోయిలమ్మ మూగ బోవు ర వినరా ఈ గారాల బేరాలు చాలించరా మోర వినర ఓ గోపి కృష్ణ ఈ కన్నెల వెన్నెలు నీవే లేరా నవ్వకురా ఓ మువ్వల కృష్ణ ఆ నవ్వుకు గుండెల్లో లయ తప్పును ర
ఓ కృష్ణ హోం మై కృష్ణ హే కం కృష్ణ కం కృష్ణ లెట్స్ డాన్స్ కృష్ణ ఓ కృష్ణ హోం మై కృష్ణ కం కృష్ణ కం కృష్ణ లెట్స్ డాన్స్ కృష్ణ
English
Mora vinara oo gopi krishna ee kannela vannelu neeve lera navvakura oo muvvala krishna aa navvuku gundelu laya thappunu ra Aligi veduru podala kellamakura chiguru paadalu kandi povu ra Murise murali ravali vinipinchakura adi vini koyilamma muuga bovu ra vinaraa ee gaarala beralu chaalinchara Mora vinara oo gopi krishna ee kannela vannelu neeve lera navvakura oo muvvala krishna aa navvuku gundelu laya thappunu ra
OO krishna ho my krishna come krishna come krishna lets dance krishna OO krishna ho my krishna come krishna come krishna lets dance krishna
Advertisement
Remove Ads