L
iLyricsLab Movie Songs
Poster for Nari Nari Naduma Murari

Pellantune Vedekkinde పెళ్ళంటూనే

Movie: Nari Nari Naduma Murari

Singer: Susheela,S.P.Balasubramanyam

Lyricist: Sirivennela Seetharama Sastry

Advertisement

Remove Ads

Telugu

పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి మళ్ళీ వింటే ఏమవుతుందో చూడాలి పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి మళ్ళీ వింటే ఏమవుతుందో చూడాలి

ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి

ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా కంచె దాటింది ఆత్రాల గోల

పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి మళ్ళీ వింటే ఏమవుతుందో చూడాలి

తరిమే తరుణంతో పరువం తడబడుతుంది కులికే చెలి తాపం కుదురుగా నిలబడనంది

మనసే నీకోసం ఏటికి ఎదురీదింది మురిపెం తీరందే నిదురను వెలి వేస్తుంది

చెలరేగే చెలి వేగం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ముడులేసే మనువైతే మక్కువ మత్తుగా దిగుతుంది

ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి

ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా కంచె దాటింది ఆత్రాల గోల

పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి మళ్ళీ వింటే ఏమవుతుందో చూడాలి

ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి

సాయం రమ్మంటు ప్రాయం కబురంపింది బిగిసే బంధంలో బంధీ కమ్మంటోంది

వీచే ప్రతి గాలి వయసును వేధిస్తోంది జతగా నువ్వుంటే పైటకు పరువుంటుంది

మితి మీరే మొగమాటం అల్లరి అల్లిక అడిగింది మదిలోని మమకారం మల్లెల పల్లకి తెమ్మంది

ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా కంచె దాటింది ఆత్రాల గోల

పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి మళ్ళీ వింటే ఏమవుతుందో చూడాలి

ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి

English

Pellantune vedekkinde gali Malli vinte yemavutundo chudali Pellantune vedekkinde gali Malli vinte yemavutundo chudali

Yedee aa mate cheppu inkosari Yedee aa mate cheppu inkosari

Munchukostondi muhurtala vela kKnche datindi aatrala gola

Pellantune vedekkinde gali Malli vinte yemavutundo chudali

Yedee aa mate cheppu inkosari Yedee aa mate cheppu inkosari

Tarime tarunamto Paruvam tadabadutundi Kulike cheli tapam Kuduruga nilabadanandi

Manase nekosam Yetiki yedureedindi Muripem teerande Niduranu veli vestundi

Chelarege cheli vegam Ukkiri bikkiri chestondi Mudulese manuvaite Makkuva mattuga digutundi

Yedee aa mate cheppu inkosari Yedee aa mate cheppu inkosari

Munchukostondi muhurtala vela Kanche datindi aatrala gola

Pellantune vedekkinde gali Malli vinte yemavutundo chudali

Yedee aa mate cheppu inkosari Yedee aa mate cheppu inkosari

Sayam rammantu Prayam kaburampindi Bigise bandhamlo Bandhi kammantondi

Veeche prati gali Vayasunu vedhistondi Jatagaa nuvvunte Paitaku paruvuntundi

Miti meere mogamatam Allari allika adigindi Madiloni mamakaram Mallela pallaki temmandi