Unnatundi Gundey ఉన్నటుండి
Movie: Ninnu Kori
Singer: Divija Karthik
Lyricist: Ramajogayya Sastry
Advertisement
Remove AdsTelugu
ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలు నిండె బంధం అల్లుకుంది ఎప్పుడంట ముడిపడినది
నేనా నేనా ఇలా నీతో ఉన్న అవునా అవునా అంటూ ఆహ అన్న
హే మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపోయే ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకం లోకి చప్పున నన్ను తీసుకుపోయే ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే
ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలు నిండె బంధం అల్లుకుంది ఎప్పుడంట ముడిపడినది
ఏ దారం ఇలా లాగిందో మరి ని తోడై చెలి పొంగిందే మది అడిగి పొందినది కాదులే తానుగా దొరికింది కానుక ఇకపై సెకండు కొక వేడుక కోరే కల నీల న చెంత చేరుకుందిగా
హే మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపోయే ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకం లోకి చప్పున నన్ను తీసుకుపోయే ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే
ఆనందం సగం ఆశ్చర్యం సగం ఏమైనా నిజం బాగుంది నిజం కాలం కదలికల సాక్షిగా ప్రేమై కదిలిన్ది జీవితం ఇకపై పదిలమే నా పదం నీతో ఆటో ఇట్ఠో ఏవైపు దారి చూసిన
ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలు నిండి బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది
నేనా నేనా ఇలా నీతో ఉన్న అవునా అవునా అంటూ ఆహ ఆన
హే మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపోయే ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకం లోకి చప్పున నన్ను తీసుకుపోయే ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే
English
Unnatundi gunde vandha kottukundhe Yevvaranta yedhurainadhi Santhoshale nindi bandham allukundhi Yeppudanta mudipadinadhi
Nenaa nena.. ilaa.. neetho unna Avuna.. avuna.. antoo.. aaha aana
Hey mechina chinnadhi mechina theeru Muchataga nanu hatthukupoye Oye.. oye.. ye ye ye ye hatthukupoye
Chukkalu choodani lokam loki Chappuna nannu theesukupoye Oye.. oye.. ye ye ye ye theesukupoye

Ye dharam ilaa laagindho mari Ne thodai cheli.. pongindhey madhi Adigi pondhinadhi kaadhule Thanuga dorikindhi kaanuka Ikapai second-u koka veduka Korey.. kala neela.. Na chentha cherukundhiga
Hey mechina chinnadhi mechina theeru Muchataga nanu hatthukupoye Oye.. oye.. ye ye ye ye hatthukupoye
Chukkalu choodani lokam loki Chappuna nannu theesukupoye Oye.. oye.. ye ye ye ye theesukupoye
Aanandham sagam.. Aascharyam sagam Yemaina nijam.. Bagundhi nijam.. Kaalam kadhalikala saakshiga Premai kadhilinadhi jeevitham Ikapai padhilame naa padham Neetho.. aato.. itto.. Yevaipu dhari choosina

Remove Ads