Oka Life లైఫ్
Movie: Oopiri
Singer: Karthik
Lyricist: Sirivennela Seetharama Sastry
Advertisement
Remove AdsTelugu
ఒక లైఫ్ ఒక్కటంటే ఒక్కటే లైఫ్ ఒక లైఫ్ ఒక్కటంటే ఒక్కటే లైఫ్ ఇది కథే అనుకుంటూ వదిలేస్తే వేరే అవకాశం రాధే ఇది ఇంతే అనుకుంటే వందేళ్లు నేడే జీవించే వీలుందే
ఒక లైఫ్ ఒక్కటంటే ఒకటే లైఫ్ ఒక లైఫ్ ఒక్కటంటే ఒకటే లైఫ్
ఏ ఎం లేదని మనం చూడాలిగాని ఊపిరి లేదా ఊహలు లేవా నీకోసం నువ్వే లెవా
చీకటికీ రంగులేసే కలలెన్నో నీతోడే వస్తుండగా ఒంటరిగా లైఫ్ వుంది ఆశకు కూడా ఆశని కలిగించేయి ఆయువు అనేదుంటె వరకు ఇంకేదో లేదని అనకు ఒక్కో క్షణము ఈ బ్రతుకు కొత్తదే నీకు
ఒక లైఫ్ ఒక్కటంటే ఒకటే లైఫ్ ఒక లైఫ్ ఒక్కటంటే ఒకటే లైఫ్
ఇది కాదే అనుకుంటూ వదిలేస్తే వేరే అవకాశం రాధే ఇది ఇంతే అనుకుంటే వందేళ్లు నేడే జీవించే వీలుందే
English
Oka life Okatante okkate life Oka life Okatante okkate life
Idhi kadhe anukuntu Vadilesthe vere avakasam radhe Idhi inthe anukunte Vandhellu nede jeevinche veelundhe
Oka life Okatante okate life Oka life Okatante okkate life
Ye Em ledhani Manam choodaligani Oopiri ledha Oohalu levaa Neekosam nuvve leva
Cheekatikki rangulese Kalalenno neethodae vasthundaga Ontariga life vundhi Aasaku kuda aasani kaligincheyi Ayuvu anedhunte varaku Inkedho ledhani anaku Okko kshanamu ee brathuku Kothadhe neeku
Oka life Okatante okate life Oka life Okatante okkate life
Idhi kaadhe anukuntu Vadilesthe vere avakasam radhe Idhi inthe anukunte Vandhellu nede jeevinche veelundhe
Advertisement
Remove Ads