L
iLyricsLab Movie Songs
Poster for Padi Padi Leche Manasu

Kallolam కల్లోలం

Movie: Padi Padi Leche Manasu

Singer: Anurag Kulkarni

Lyricist: Krishnakanth

Advertisement

Remove Ads

Telugu

కల్లోలమెంటేసుకోచించే పిల్ల గాలే నన్ను చూస్తూనే కమ్మేసేనే కల్లోని గాంధర్వ కన్యే ఎక్కి రెళ్ళే విహరించిన భూలోకమే గాలే తగిలిని అడిగే నెలే పాదాలు కడిగే వాని పట్టింది గొడుగే అతిధి గ నువోచ్చావనే కలిసేందుకు తొందర లేదులే కల తీరక మునుకు పోనిలే కదిలేది అది కరిగేది అది మరి కాలమే కంటికి కనపడదు

ప్రపంచమే అమాంతమే మారే దివి భువి మనస్సులో చేరే ఓంకారమే మోగెను లే ఓ పేరే (x2)

రాసా రహస్య లేఖలు ఆ ఆ లు లేవులే సైగలు చాలా చూసా రానున్న రేపునే ఈ దేవా కన్యకు దేవుడు నేనే (x2)

కళ్ళకేది ముందుగా ఆనలేదే ఇంతలా రెప్పలా పాదనంతా పండగ గుండెకూ ఇబ్బందిలా టక్కున ఆగేంతలా ముంచినా అందాల ఉప్పేనా గోడుగాంచునా ఆగిన తూఫాన్ ఈ ఈ పంచన లవ నీవేనే కనపడని నది అది పొంగినది నిన్ను కలవగా కడలి పోయినదే

ప్రపంచమే అమాంతమే మారే దివి భువి మనస్సులో చేరే ఓంకారమే మోగెను లే ఓ పేరే (x2)

రాసా రహస్య లేఖలు ఆ ఆ లు లేవులే సైగలు చాలా చూసా రానున్న రేపునే ఈ దేవా కన్యకు దేవుడు నేనే (x2)

English

Kallolamentesukochche pilla gale Nannu choosthune kammesene Kalloni gaandharva kanye ekki relle Viharinchena bhoolokame Gaale tagilini adige Nele paadaalu kadige Vaane pattindi goduge Athidhi ga nuvochchaavane Kalisenduku tondara ledule Kala theeraka munuku ponule Kadiledi adi karigedi adi Mari kaalame kantiki kanapadade

Prapanchame amaanthame maare Divi bhuvi manassulo chere Omkaaramai mogenu le o pere (x2)

Raasaa rahasya lekhale A aa lu levule Saigalu chaale Choosaa raanunna repune Ee deva kanyake devudu nene (x2)

Kallakedi mundugaa aanalede inthala Reppale padananthaa pandaga Gundeke ibbandilaa takkunaa aagenthala Munchinaa andala uppenaa Goduganchuna aagina thoofan ee Ea panchana lava neevene Kanapadani nadi adi ponginadi Ninnu kalavaga kadalai poyinade