Srirastu Subhamastu శ్రీరస్తు
Movie: Pelli Pusthakam
Singer: Susheela,S.P.Balasubramanyam
Lyricist: Arudra
Advertisement
Remove AdsTelugu
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారమ్ చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీకారమ్ చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో
ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని మసకేయని పున్నమిలా మనికి నింపుకో
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారమ్ చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
English
Srirastu shubhamastu Srirastu shubhamastu Srirastu shubhamastu Srirastu shubhamastu
srikaramm chuttukundi Pelli pustakam Ika aakaaram dalchutundi Kotta jeevitam
Srikaramm chuttukundi Pelli pustakam Ika aakaaram dalchutundi Kotta jeevitam
Srirastu shubhamastu Srirastu shubhamastu
Thala meeda cheyyi vesi Ottu pettinaa Taali bottu medanu katti Bottu pettinaa
Thala meeda cheyyi vesi Ottu pettinaa Taali bottu medanu katti Bottu pettinaa
Sannikallu tokkinaa Saptapadulu mettinaa Sannikallu tokkinaa Saptapadulu mettinaa
Manasu manasu kalapadame Mantram paramaardham
Srirastu shubhamastu Srirastu shubhamastu
Adugaduguna toli palukulu Gurtu chesuko Tadabadite porabadite Tappu didduko
Adugaduguna toli palukulu Gurtu chesuko Tadabadite porabadite Tappu diddukoo
Okarinokaru telusukuni Odidudukulu tattukuni Okarinokaru telusukuni Odidudukulu tattukuni
Masakeyani punnamilaa Maniki nimpuko
Srirastu shubhamastu Srirastu shubhamastu
Srikaramm chuttukundi Pelli pustakam Ika aakaaram dalchutundi Kotta jeevitam
Srirastu shubhamastu Srirastu shubhamastu
Advertisement
Remove Ads