Prema ishq kaadhal ప్రేమ
Movie: Prema Ishq Kadhal
Singer: Sravan
Lyricist: Krishna Chaitanya
Advertisement
Remove AdsTelugu
నాకు నేను రా ఎపుడు ఒంటరి నా తీరింతే నెమో కళలు రావని కనులను నిందిస్తామా ఏకాంతం యారో ప్రేమ ఇష్క్ కాదల్ ఇవ్వేవి లేవు కదా ప్రేమ ఇష్క్ కాదల్ ఇవ్వేవి లేవు కదా నాకు నేను రా ఎపుడు ఒంటరి నా తీరింతే నెమో కళలు రావని కనులను నిందిస్తామా ఏకాంతం యారో ఓ
హలో హౌ డూ యు డూ అంటే వొళ్ళో వచ్చి వాలాలంటే కిస్ మీ బేబీ అంట ఫ్రైడే విష్ యు బేబీ అని అంట ంఒందయ్ రోజు ఒక పిల్ల నా ప్రాణం తీస్తే ఎల్లా ఏముంది మీలో అంత లా లైఫ్ అంటే ఛాయస్ బట్ ఇస్ ఫుల్ అఫ్ నాయిస్ బుక్ అయితే ఉండదు మీకే వాయిస్ ఓ ఓ ప్రేమ ఇష్క్ కాదల్ ఇదంతా మాయ కదా ప్రేమ ఇష్క్ కాదల్ ఇదంతా మాయ కదా ఆ ఆ ఆ
వెతికా ఊరంతా పిల్ల దొరికావే చి పో అంటారే నేనేం అడిగినా పోతే వూరు ఊరంతా నువ్వే దొరికావొ నాకు పండగ టీ కొట్టు సుబ్బు మా సైకిల్ కొట్టు పండు వాళ్లంతా కుళ్ళి చస్తారప్పుడు మా ప్రెసిడెంటు మా మావా మరదలు నువ్వు దొరికావంటే సచ్చరందరు ప్రేమ ఇష్క్ కాదల్ పెళ్ళైతే చాలు కదా ప్రేమ ఇష్క్ కాదల్ ఓ ఓ
English
Naaku nenu raa epudu ontari naa theerinte nemo kalalu raavani kanulanu nindisthaama ye kantam yaaro prema ishq kaadhal ivvevi levu kadha prema ishq kaadhal ivvevi levu kadha naaku nenu raa epudu ontari naa theerinte nemo kalalu raavani kanulanu nindisthaama ye kantam yaaro
Hello how do you do ante vollo vacchi vaalalante kiss me baby anta friday wish you baby ani anta monday roju oka pilla naa pranam theeste ella yemunde mee lo antha laa life ante choice but is full of noise book ayite vundadu meeke voice o o prema ishq kaadhal idhanta maya kadha prema ishq kaadhal idhanta maya kadha aa aa aa
Vethikaa voorantha pilla dorakave chi po antaare nenem adiginaa pothe vooru voorantha nuvve dhorikaavo naaku pandaga tea kottu subbu maa cycle kottu pandu vallantha kulli chasthaarappudu maa presidentu maa mavaa maradhallu nuvu dhorikavante saccharandaru prema ishq kaadhal pellaithe chaalu kadha prema ishq kaadhal o o
Advertisement
Remove Ads