Sammathame సమ్మతమే
Movie: Prema Ishq Kadhal
Singer: Sai Krishna
Lyricist: Krishna Chaitanya
Advertisement
Remove AdsTelugu
నా ఎద కేమో దారాన్ని చూటేసింది రాక్షసి ఆ ఆపైనే గాలికల వదిలేసిందిలే గాలి పటం ఎద గాలి పటం ఎద గాలి పటం ఎదలే ఉడుగుతుంది అది తులుంది అది తుళ్లిపడుతూ కదిలే
సమ్మతమే ఇది సమ్మతమే నా ఎద నీ ఎద తో సమ్మతం సమ్మతమే ఇది సమ్మతమే నా ఎద నీ ఎద తో సమ్మతం సమ్మతమే ఇది సమ్మతమే నా ఎద నీ ఎద తో సమ్మతం సమ్మతమే ఇది సమ్మతమే నా ఎద నీ ఎద తో సమ్మతం
చిన్నదానా నీ చూపుల్లో ఏం మాయుందో మనసు మొత్తం దోచేసావే నీ నవ్వులతో చిన్నదానా నీతో ఉంటె ఎంత హాయో చెంత చేరి నాతో వస్తే దూరం నీతో ఎంతంటే దారన్నడగలే నీ చేతుల్లో నేనున్నా వదిలెయ్క్ ఈ వేలాఆ చిరుగాలైతే ప్రేమంతా కేరింతలు కొడతా చిరునవ్వైతే రోజంతా అది ఎన్నో వింత
సమ్మతమే ఇది సమ్మతమే నా ఎద నీ ఎద తో సమ్మతం సమ్మతమే ఇది సమ్మతమే నా ఎద నీ ఎద తో సమ్మతం సమ్మతమే ఇది సమ్మతమే నా ఎద నీ ఎద తో సమ్మతం సమ్మతమే ఇది సమ్మతమే నా ఎద నీ ఎద తో సమ్మతం
నా ఎద కేమో దారాన్ని చూటేసింది రాక్షసి ఆ ఆపైనే గాలికల వదిలేసిందిలే గాలి పటం ఎద గాలి పటం ఎద గాలి పటం ఎదలే ఉడుగుతుంది అది తులుంది అది తుళ్లిపడుతూ కదిలే తన న తనను త చిన్నదానా నీ చూపుల్లో ఏం మాయుందో మనసు మొత్తం దోచేసావే నీ నవ్వులతో చిన్నదానా నీతో ఉంటె ఎంత హాయో చెంత చేరి నాతో వస్తే
English
Naa yedha kemo Daaranne chutesindhi Rakshasi aa Aapaine Galikala vadilesindile Gali patam Yedha Gali patam Yedha Gali patam Yedhale Uuguthundi adi thulundi adi thullipaduthu kadile
Sammathame edhi sammathame na yedha ne yedha tho sammatham Sammathame edhi sammathame na yedha ne yedha tho sammatham Sammathame edhi sammathame na yedha ne yedha tho sammatham Sammathame edhi sammathame na yedha ne yedha tho sammatham
Chinnadana nee chupullo yem maayundo Manasu motham dochesave ne navvulatho Chinnadana netho unte entha haayo Chentha cheri natho vasthe Dooram neetho enthante Daarannadagale Nee chethullo nenunna vadileyke ee velaaaa Chirugalaithe premantha Kerinthalu kodatha Chirunavvaithe rojantha adi enno vintha
Sammathame edhi sammathame na yedha ne yedha tho sammatham Sammathame edhi sammathame na yedha ne yedha tho sammatham Sammathame edhi sammathame na yedha ne yedha tho sammatham Sammathame edhi sammathame na yedha ne yedha tho sammatham
Naa yedha kemo Daaranne chutesindhi Rakshasi aa Aapaine Galikala vadilesindile Gali patam Yedha Gali patam Yedha Gali patam Yedhale Uuguthundi adi thulundi adi thullipaduthu kadile Thana na thanana tha Chinnadana nee chupullo yem maayundo Manasu motham dochesave ne navvulatho Chinnadana netho unte entha haayo Chentha cheri natho vasthe
Advertisement
Remove Ads