Vaalu kanula కనులదానా
Movie: Premikula Roju
Singer: unni menon
Lyricist: A M Ratnam
Advertisement
Remove AdsTelugu
వాలు కనులదానా వాలు కనులదానా నీ విలువ చెప్పు మైన నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక మూగబోతినే నోట మాట రాక మూగబోతినే
వాలు కనులదానా నీ విలువ చెప్పు మైన నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే ఓ మాట రాక నోట మాట రాక మూగబోతినే నోట మాట రాక మూగబోతినే
చెలియా నిన్నే తలచి కనులా జడిలో తడిసి రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది నీ ధ్యాసే అయ్యింది తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది
క్షణ క్షణం నీ తలపుతో తనువు చిక్కి పోయెలే ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా
నీ కీర్తి లోకాలు పలకా ఎల్లోరా శిల్పాలు ఉలకా అజంతా సిగ్గులు ఒలకా చిలకా
నీ కీర్తి లోకాలు పలకా ఎల్లోరా శిల్పాలు ఉలకా అజంతా సిగ్గులు ఒలికే రోజే నిను నేను చేరుకోనా
వాలు కనులదానా నీ విలువ చెప్పు మైన నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక నోట మాట రాక మూగబోతినే
దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది
ఘడియ ఘడియ ఒడిని కరుగు రసవీణ నీ మేను మీటాలి నా మేను
వడి వడిగా చేరుకో కౌగిళిలో కరిగిపో తనువు మాత్రమిక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది
జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంట చెలియా
జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంట చెలియా నీ సొగసుకేది సాటి
వాలు కనులదానా వాలు కనులదానా నీ విలువ చెప్పు మైన నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే ఓ మాట రాక నోట మాట రాక మూగబోతినే నోట మాట రాక మూగబోతినే నోట మాట రాక మూగబోతినే
English
Vaalu kanula daana Vaalu kanula daana Nee viluva cheppu mainaa Naa pranamichukona
Nee roopu chusi silanu aithine O Nota maata raaka moogabothini Nota maata raaka moogabothini
Vaalu kanula daana Nee viluva cheppu mainaa Naa pranamichukona
Nee roopu chusi silanu aithine O Maata raaka Nota maata raaka moogabothini Nota maata raaka moogabothini
Cheliyaa ninne talachi Kanula jhadilo tadisi Reyi naaku kanula kunuku Lekunda poyindi nee dhayase ayyindi
Thalapu marigi reyi perigi Ollantha pongindi Aaharam vaddandi
Kshana kshanam nee thalaputho Thanuvu chikkipoyele Pranimiche O pranayama Neeku saati edi priyatama
Nee kirthe lokalu palaka Ellora silpalu ulaka Ajantha siggulu olakaa chilakaa
Nee kirthe lokalu palaka Ellora silpalu ulaka Ajantha siggulu olike roje Ninu nenu cherukonaa
Vaalu kanula daana Nee viluva cheppu mainaa Naa pranamichukona
Nee roopu chusi silanu aithine O nota maata raaka Nota maata raaka moogabothini
Daivam ninne malachi Thanalo thaane murisi Ompu sompu teerchu nerpu Nee sontham ayyindi Naa kanta nilichindi
Ghadiya ghadiya vodini karugu Rasa veena nee menu Meetaali naa menu
Vadi vadi gaa cheruko Kougili lo karigipo Thanuvu matramikkadunnadi Ninnu pranamivva mannadi
Jakkana kaalam naati Chekkina silpam okati Kannegaa vachindanta cheliyaa
Jakkana kaalam naati Chekkina silpam okati Kannegaa vachindanta cheliyaa Nee sogasukedi saati
Vaalu kanula daana Vaalu kanula daana Nee viluva cheppu mainaa Naa pranamichukona
Nee roopu chusi silanu aithine Maata raaka Nota maata raaka moogabothini Nota maata raaka moogabothini Nota maata raaka moogabothini
Advertisement
Remove Ads