Yemi Cheyamanduve చేయమందువే
Movie: Priyuralu Pilichindi
Singer: Shankar Mahadevan
Lyricist: Shivaganesh
Advertisement
Remove AdsTelugu
లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె మౌనమా మౌనమా
చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే అదే నేను ఋజువే చేయ నూరేళ్లు చాలవే
లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే ఏమి చేయమందువే

హృదయమొక అద్దమని నీ రూపు బింబమని తెలిపేను హృదయం నీకు సొంతమనీ
బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి అద్దాల ఊయల బింబమూగె చెలీ
నువు తేల్చి చెప్పవే పిల్లా లేక కాల్చి చంపవే లైలా నా జీవితం నీ కనుపాపలతో వెంటాడి ఇక వేటాడొద్దే
లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే ఏమి చేయమందువే
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె మౌనమా మౌనమా
తెల్లారి పోతున్నా విడిపోని రాత్రేది వాసనలు వీచే నీ కురులే సఖీ
లోకాన చీకటైనా వెలుగున్న చోటేది సూరీడు మెచ్చే నీ కనులే చెలీ
విశ్వ సుందరీమణులె వచ్చి నీ పాద పూజ చేస్తారే నా ప్రియ సఖియా ఇక భయమేలా నా మనసెరిగి నా తోడుగ రావే
ఏమి చేయమందువే ఏమి చేయమందువే
ఏమి చేయమందువే ఏమి చేయమందువే న్యాయమా న్యాయమా
ఏమి చేయమందువే ఏమి చేయమందువే మౌనమా మౌనమా
ఏమి చేయమందువే
English
Ledani cheppa nimishamu chalu Ledanna mata thattukomante Malli malli nakoka janme kavale Emi cheyamandhuve Emi cheyamandhuve
Gandhapu galini talupulu aaputa Nyayama nyayamaa Premala prashnaku kannula badhulante Mounama mounamaa
Cheliya nalo premanu thelupe oka gadiya chalu le Adhi nenu rujuve cheyya noorellu chalave

Hrudayamoka addhamani Ne rupu bimbamani Thelipenu hrudayam Neeku sonthamani
Bimbani bandhimpaa Thadedi ledhu sakhi Addala ooyala Bimbamu ooge cheli
Nuvvu thelchi cheppave pilla Leka kalchi champave ila Na jeevitham ne kanupapalatho Ventadi ika vetadodde
Ledani cheppa nimishamu chalu Ledanna mata thattukomante Malli malli nakoka janme kavale Emi cheyamandhuve Emi cheyamandhuve
Gandhapu galini talupulu aaputa Nyayama nyayamaa Premala prashnaku kannula badhulante Mounama mounamaa
Thellari potunna Vidiponi rathredi Vasanalu veeche Nee kurule sakhi
Lokana cheekataina Velugunna chotedi Sooreedu mecche Ne kanule cheli
Vishwas sundareemanule vacchi Ne paada pooja chestare Napriyasakhiya ika bayamela Na manaserigi na toduga rave
Emi cheyyamanduve Emi cheyyamanduve
Emi cheyyamanduve Emi cheyyamanduve Nyayama nyayama
Emi cheyyamanduve Emi cheyyamanduve Mounama mounama
Emi cheyyamanduve
Advertisement
Remove Ads