KISSIK కిస్సిక్
Movie: Pushpa 2 The Rule
Singer: Sublahshini
Lyricist: Chandrabose
Advertisement
Remove AdsTelugu
కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దించర దించర దించు మావయ్యోచ్చాడు దించు కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దించర దించర దించు బావయ్యోచాడు దించు కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
చిచ్చా వచ్చాడు దించు కిస్సిక్ మచ్చా వచ్చాడు దించు కిస్సిక్ పిలిసినోడొచ్చాడు దించు కిస్సిక్ పిలవనోడొచ్చాడు దించు కిస్సిక్
మావోడొచ్చాడు మీవోడొచ్చాడు మనోడొచ్చాడు దించు ఆళ్లతో ఫోటో ఈళ్లతో ఫోటో ఆల్బం లో అంటించు మరి నాతో దిగిన బొమ్మను లోకర్లో దాచుంచు హే పుసుక్కున ఈ కిస్సిక్కులు బైటికి వచ్చాయో
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో దెబ దెబ దెబ్బలు పడతయి రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో దెబ దెబ దెబ్బలు పడతయి రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతయి రో కిస్సిక్ దెబ్బలు పడతయి రో కిస్సిక్
సర్లే భుజం పైన సెయ్యేసి తీసుకో సేతులు తిన్నగా వుండకపోతే దెబ్బలు పడతయి రో కిస్సిక్ దెబ్బలు పడతయి రో కిస్సిక్
సింగల్ ఫోటో పర్లేదు రంగుల ఫోటో పర్లేదు గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమి లేదు కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కామెంట్స్ సేసారో
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో దెబ దెబ దెబ్బలు పడతయి రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో దెబ దెబ దెబ్బలు పడతయి రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
ఏ పోసైన ఫోటో తీస్కో ఎక్సపోసింగ్ ల ఉన్నాదంటే దెబ్బలు పడతయి రో కిస్సిక్ దెబ్బలు పడతయి రో కిస్సిక్
అంగెల్ ఏదైనా ఫోటో తీస్కో బాడ్ అంగెల్లో చూసావంటే దెబ్బలు పడతయి రో కిస్సిక్ దెబ్బలు పడతయి రో కిస్సిక్
తీసిన ఫోటో దాసుకో తీరుబడిగా సూసుకో కళ్ళకు పండగ సేసుకో కాదనేది లేదు
కానీ ఫేసులు గీసులు మార్ఫింగ్ సేసి పిచ్చి పిచ్చి వేషాలు ఏసారొ
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో దెబ దెబ దెబ్బలు పడతయి రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో దెబ దెబ దెబ్బలు పడతయి రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
English
Kiss Kiss Kiss Kissik Kiss Kiss Kiss Kissik Kiss Kiss Kiss Kissik Kissa Kissa Kiss Kissik
Kiss Kiss Kiss Kissik Kissa Kissa Kiss Kissik Kiss Kiss Kiss Kissik Kissaa Kissaa Kiss Kissik
Dinchara Dinchara Dinchu Mavayyoochaadu Dinchu Kiss Kiss Kiss Kissik Kissaa Kissaa Kiss Kissik
Dinchara Dinchara Dinchu Bavayyoochaadu Dinchu Kiss Kiss Kiss Kissik Kissaa Kissaa Kiss Kissik
Chiccha Vacchaadu Dinchu Kissik Machcha Vacchaadu Dinchu Kissik Pilisinodoochaadu Dinchu Kissik Pilavanodoochaadu Dinchu Kissik
Mavodochaadu Mevodochaadu Manodochaadu Dinchu Allato Photo Illato Photo Album Lo Antinchu Mari Natho Digna Bommanu Lokarlo Dachunchu Hey Pusukkuna Ee Kissikkulu Baiteki Vacchaayo
Debbalu Padatayi Raja Debbalu Padatayi Ro Deba Deba Debbalu Padatayi Ro Kiss Kiss Kiss Kissik Kissaa Kissaa Kiss Kissik
Debbalu Padatayi Raja Debbalu Padatayi Ro Deba Deba Debbalu Padatayi Ro Kiss Kiss Kiss Kissik Kissaa Kissaa Kiss Kissik
Pakkana Nilabadi Photo Teesuko Bhujalu Gani Raasukunte Debbalu Padatayi Ro Kissik Debbalu Padatayi Ro Kissik
Sarle Bhujam Painaa Seyyasi Teesuko Setulu Tinnaga Undakapote Debbalu Padatayi Ro Kissik Debbalu Padatayi Ro Kissik
Single Photo Parledu Rangula Photo Parledu Group Photo Teesukundam Tappemi Ledu Kani Public Lo Na Photo Petti Pachi Pachi Comments Sesaro
Debbalu Padatayi Raja Debbalu Padatayi Ro Deba Deba Debbalu Padatayi Ro Kiss Kiss Kiss Kissik Kissaa Kissaa Kiss Kissik
Debbalu Padatayi Raja Debbalu Padatayi Ro Deba Deba Debbalu Padatayi Ro Kiss Kiss Kiss Kissik Kissaa Kissaa Kiss Kissik
E Poseaina Photo Teesuko Exposing Lo Unnadanante Debbalu Padatayi Ro Kissik Debbalu Padatayi Ro Kissik
Angel Edaina Photo Teesuko Bad Angello Chusavante Debbalu Padatayi Ro Kissik Debbalu Padatayi Ro Kissik
Teesina Photo Dasuko Teerubadiga Soosuko Kallaku Pandaga Sesuko Kaadanedi Ledu
Kani Faces Geesulu Morphing Chesi Pichhi Pichhi Veshalu Yesaro
Debbalu Padatayi Raja Debbalu Padatayi Ro Deba Deba Debbalu Padatayi Ro Kiss Kiss Kiss Kissik Kissaa Kissaa Kiss Kissik
Debbalu Padatayi Raja Debbalu Padatayi Ro Deba Deba Debbalu Padatayi Ro Kiss Kiss Kiss Kissik Kissaa Kissaa Kiss Kissik
Kiss Kiss Kiss Kissik
Advertisement
Remove Ads