L
iLyricsLab Movie Songs
Poster for Pushpa 2 The Rule

Pushpa Pushpa పుష్ప

Movie: Pushpa 2 The Rule

Singer: Nakash Aziz,Deepak Blue

Lyricist: Chandrabose

Advertisement

Remove Ads

Telugu

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్

నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమే బద్దలయ్యే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

హే గువ్వపిట్ట లాగ వానకు తడిసి బిక్కుమంటు రెక్కలు ముడిసి వణుకుతు వుంటే నీదే తప్పవదా

పెద్ద గద్దలాగమబ్బులపైన హద్దు దాటి ఎగిరావంటే వర్షమైనా తలనే వంచి కాళ్ళ కింద కురిసెయ్‍దా

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్

ఎన్నో వచ్చిన పుష్పాకి పాపం కొన్ని రావంటా వణుకే రాదు ఓటమి రాదు వెనకడుగు ఆగడము అస్సలు రానే రాదు

అన్నీ ఉన్న పుష్పాకి పాపం కొన్ని లేవంటా భయమే లేదు బెంగే లేదు బెదురు ఎదురు తిరిగే లేదు తగ్గేదే లేదు

ఎయ్ దండమెడితే దేవుడికే సలాము కొడితే గురువులకే కాళ్ళు మొక్కితే అమ్మకే రా

తల దించినావా బానిసవి ఎత్తినావా బాద్‍షావి తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్

ఆడు కాలుమీద కాలేసి కూసున్నాడంటే బండరాయి కూడా బంగారు సింహాసనమంటా వేరే సింహాసనమేదైనా వట్టి బండరాయంటా

ఆడు సేతిలోన సెయ్యేసి మాటిచ్చాడంటే తుఫాకిలోంచి తూటా దూసుకెళ్ళినట్టే ఆ తూటాలాగే మాట కూడా ఎనక్కి రానట్టే

హే వాడు నీకు గొప్పే కాదు వీడు నీకు ఎక్కువ కాదు నీకు నువ్వే బాసులా ఉండు

హే ఎవడో విలువ ఇచ్చేదేంది ఎవడో నిను గుర్తించేదేంది ఒంటి నిండా తిమ్మిరి ఉంటె నీ పేరే నీ బ్రాండు

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్

అస్సలు తగ్గేదెలే

English

Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa

Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj

Nuvvu Gaddam Attaa Savaristhunte Desam Daddarille Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa

Nuvvu Bujame Yetthi Nadichosthunte Bhoome Baddalayye Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa

Nuvvu Nilava Lante Aakaasam Yeththe Penchaale Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa

Ninnu Kolavaalante Sandram Inka Lothe Thaavvaale Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa

Guvva Pitta Laaga Vaanaku Thadisi Bikkumantu Rekkalu Mudisi Vanukuthu Vunte Neede Thappavadaa

Pedda Gaddha Laaga Mabbulapaina Haddhu Dhaati Yegiraavante Varshamaina Thalane Vanchi Kaalla Kindha Kurideidha

Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj

Yenno Vacchina Pushpaki Paapam Konni Raavanta Vonuke Raadhu Votami Raadhu Venakadugu Aagadamu Assalu Raane Raadhu

Annui Unna Pushpa Ki Paapam Konni Levantaa Bhayame Ledhu Benge Ledhu Bedhuru Yedhuru Thiruge Ledhu Thaggedhe Ledhu

Dannamedithe Devudike Salaamu Kodithe Guruvulake Kaallu Mokkithe Ammaake Ra

Thaladhinchinaava Baanisavi Yeththinaava Baadhushaavi Thala Pogare Nee Kireetamaithe Bhoothalamantha Needhera

Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj

Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj

Aadu Kaalu Meedha Kaalesi Koosunnaadante Banda Raayi Kooda Bangaaru Simhaasanamanta Vere Simhaasanam Yedaina Vatti Banda Raayanta

Vadu Sethilona Seiyyesi Maaticchiaadante Thupaaki Lonchi Thoota Dhoosukellinantte Aa Thoota Laage Maata Kooda Yennakki Raanatte

Vaadu Neeku Goppenkaadhu Veedu Neeku Ekkuva Kaadhu Neeku nuvve Bossu La Undu

Evadoi Viluva Icchedhenti Evado Ninu Gurthinchedhendhi Vonti Ninda Thimmiri Vunte Nee Pere Nee Branduu

Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj

Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj

Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Pushpa Raj

Assalu Thaggedelee

Advertisement

Remove Ads