L
iLyricsLab Movie Songs
Poster for Rakasa

Snake Dance స్నేక్ డ్యాన్స్

Movie: Rakasa

Singer: Benny Dayal, Maneesha Pandranki, Ritesh G. Rao, Lakshmi Meghana, Vinayak

Lyricist: Raghuram

Advertisement

Remove Ads

Telugu

మన బాలుగానికి బ్రేక్ డాన్స్ రావట్లే యేహే వీరూగానికి వీణ స్టెప్పు పలకట్లే మన సీనుగానికి కూచిపూడి టచేలే ఈ రాజూగానికి తీన్మార్ తెలియట్లే

ఏ క్లాసికల్ డాన్స్ ఏ రాదు బేసికల్లి గ్రేస్ ఏ లేదు సాల్సా సాంబా రానే రాదు

మనకింకా సెట్ అయ్యే సాంగ్ ఏ లేదా మన గ్యాంగ్ మొత్తం కలిసి ఆడే డాన్స్ ఏ లేదా

అదేంటి బావ అట్టంటావ్ అంటే ఓవరాల్గా మన సెట్ అయ్యే డాన్స్ ఏ లేదంటావా భలే ఒడివే ఎందుకు లేదు

ఇట్స్ ఏ స్నేక్ స్నేక్ స్నేక్ డాన్స్ దుబాయ్ షేక్ షేక్ షేక్ డాన్స్ ఇట్స్ ఏ స్నేక్ స్నేక్ స్నేక్ డాన్స్ ఫుల్ బాడీ షేక్ షేక్ డాన్స్

ఎర్రక్కపోయి వచ్చానను ఇరుకుపోయాను నేనెర్రక్కపోయి వచ్చానను ఇరుకుపోయాను చక్కని చుక్కని పక్కన ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను

ఎర్రక్కపోయి వచ్చానను ఇరుకుపోయాను నేనెర్రక్కపోయి

సీరకాంత పోయేలాగా చిందేయరా శివాలెత్తి సిందర వందర గోలే చేయరా గలాటాలు పక్కన పెట్టి గ్లాస్ ఏ ఎత్తరా నువ్వు గల్లంతైనా పర్వాలేదు కానీ చేయరా

ఎవడెత్త పోతే పోనీ ఎవరు ఏమనుకున్నా గాని టాప్ లేపే స్టెప్ ఒకటి చెబుతా చూడు నాతోటి బాడీ ఊపి నువ్వు కూడా ఆడు

సాయిరాం సాయిరాం సాయిరాం

ఇట్స్ ఏ స్నేక్ స్నేక్ స్నేక్ డాన్స్ దుబాయ్ షేక్ షేక్ షేక్ డాన్స్ ఇట్స్ ఏ స్నేక్ స్నేక్ స్నేక్ డాన్స్ ఫుల్ బాడీ షేక్ షేక్ షేక్ డాన్స్ ఇట్స్ ఏ స్నేక్ స్నేక్ స్నేక్ డాన్స్ దుబాయ్ షేక్ షేక్ షేక్ డాన్స్ ఇట్స్ ఏ స్నేక్ స్నేక్ స్నేక్ డాన్స్ ఫుల్ బాడీ షేక్ షేక్ షేక్ డాన్స్

ఇన్నిరోజులు ఈలకంటూ డాన్సు లేక అలడిపోయారమ్మా

English

Mana baluganiki break dance ravatle Yehe veeruganiki veena stepu palakatle Mana seenuganiki kuchipudi touchele Ee rajuganiki theenmare theliyatle

Ae classical dance ae radhu Basically grace ae ledhu Salsasamba rane radhu

Manakinka set ayye song ae ledha Mana gang motham kalisiade dance ae ledha

Adhenti bava attantav ante Overallga manasetayye dance ae ledhantava Bhaleodive enduku ledhu

Its a snake snake snake dance Dubai shaik shake shake dance Its a snake snake snake dance Full body shake shake dance

Errakkapoyi vachananu irukupoyanu Nenerrkakipoyi vachananu iruku poyanu Chakkani chukkani pakana Ukkiri bikkiri avutunanu

Errakkapoyi vachananu irukupoyanu Nenerrkakipoyi

Seerakantha poyelaga chindheveyara Sivalethi sindara vandhara gole cheyara Galatalu pakana petti glass ae ethara Nuvu gallanthaina parvaledhu kanicheyara

Evadetta potheponi evaru emanukuna gani Top lepey stepeokati chebutha chudu Nathoti body oopi nuvvu kuda aadu

Sairam sairam sairam

Its a snake snake snake dance Dubai shaik shake shake dance Its a snake snake snake dance Full body shake shake shake dance Its a snake snake snake dance Dubai shaik shake shake dance Its a snake snake snake dance Full body shake shake shake dance

Innirojulu eelakantu danceu leka Aladipoyar amma

Advertisement

Remove Ads